జయంత్ సి పరాన్జీ ‘ నరేంద్ర’ సినిమా లో నటించనున్న WWE రెజ్లింగ్ స్టార్ “ది గ్రేట్ ఖలీ”..!!

0
1503
Indian World Wrestling Entertainment (WWE) wrestler The Great Khali is all set to make his debut in Telugu film industry.
The seven foot wrestler is roped in for an important role in director Jayanth C Paranji’s upcoming movie ‘Narendra. Khali had acted in Hollywood films and American television shows. He also appeared in popular reality show ‘Bigg Boss’ season 4.
This is a sports drama while Nilesh Eti and Izabelle Leiti are playing the lead roles.The film has India, Pakistan backdrop and so the makers are planning to shoot in the Islamic country. The story revolves around a champion boxer and has wrapped the first schedule of shooting.With ‘Narendra’ Bollywood music composer Ram Sampath is also debuting in Tollywood.
Eshaan Entertainments banner is producing the movie.

Cast: Nilesh Eti, Izabelle Leiti, The Great Khali
Crew:
Story and Direction: Jayanth C. Paranji
Producer: Eshaan Entertainments
Executive Producer: Harish Koyalagundla
Cinematography: Viren Thambidorai
Music: Ram Sampath
Editor: Marthand K. Venkatesh
Dialogues: Harish Koyalagundla
Fights: Venkat
PRO: Vamshi-Shekhar

ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ (WWE) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యింది.. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరేంద్ర’ సినిమా లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు ఈ ఏడడుగుల రెజ్లర్.. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో,అమెరికన్ టీవీ షో ల్లో నటించిన ఖలీ బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా కనిపించి అభిమానులను అలరించాడు.. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో నీలేష్ ఎటి, ఇజబెల్లా జంటగా నటిస్తున్నారు.. ఇండియా పాకిస్థాన్ నేపథ్యంతో సినిమా రూపొందనుండడంతో ఇస్లామిక్ దేశంలో చిత్రీకరణ జరిపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకోగా, ఈ సినిమా తో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.. ఇషాన్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా ని నిర్మిస్తుంది..

తారాగణం: నీలేష్ ఎటి, ఇజబెల్లా, ది గ్రేట్ ఖలీ
సాంకేతిక నిపుణులు :
కథ మరియు దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: ఇషాన్ ఎంటర్ టైన్మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల
సినిమాటోగ్రఫీ: విరీన్ తంబిదోరై
సంగీతం: రామ్ సంపత్
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్
డైలాగ్స్: హరీష్ కోయలగుండ్ల
ఫైట్స్ : వెంకట్
PRO: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here