‘‘వోగ్’’ మేగజైన్ లో మెరిసిన విజయ్ దేవరకొండ

0
1646

Heart throb Vijay Devarkonda looks super stylish in latest picture.He posed for popular Vogue Magazine.He surprised everyone with his uber cool look.The Young sensation Spoke to Vogue exclusively about his journey,stardom and his favorite films.

The Vogue photoshoot pic trending all over the internet.Vijay’s next film in Kranthi Madhav direction ‘‘World Famous Lover’’ is in the last leg of shooting.

యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ కొత్త స్టిల్ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది..పాపులర్ మ్యాగజైన్  ‘‘వోగ్’’ కు విజయ్ ఇచ్చిన ఫోటో షూట్ అందరనీ ఎట్రాక్ట్ చేస్తోంది. తన సినిమా జర్నీ,లైఫ్ స్టైల్ ఇతర విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ.

ఈ ఫోటోషూట్ లో విజయ్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఫోటోషూట్ లో రౌడీ స్టార్ తన అటిట్యూడ్ అండ్ స్టైల్ తో ఫోజ్ లు ఇచ్చాడు.ఈ ఫొటోలు చూసి రౌడీ ఫ్యాన్స్ ఖుషీ అవుతన్నారు.

ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో వస్తోన్న ‘‘వరల్డ్ ఫేమస్ లవర్’’ సినిమా చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here