విజ‌య‌నిర్మ‌ల గారు ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని మ‌న‌స్పూర్తిగా కొరుకుంటున్నాను.. ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్‌

0
1121
అత్య‌ధిక చిత్రాలు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌హిళా ద‌ర్శ‌కురాలు శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని మ‌న‌స్పూర్తిగా కొరుకుంటున్నాను.. ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్‌

చిన్న వయ‌సు నుండి మ‌నంద‌రం సినిమాలు చూసేవాళ్ళం కాని శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు సినిమాలు చేయ‌టం మెద‌లు పెట్టారు. విజ‌య‌నిర్మల గారికి సినిమా త‌ప్ప వేరే ప్ర‌పంచం లేదు. మ‌హ‌న‌టిగా, గొప్ప ద‌ర్శ‌కురాలుగా, ఉత్త‌మ నిర్మాత‌గా త‌మిళ‌, తెలుగు, మ‌ళ‌యాల భాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌త చాటుకున్నారు. త‌న సిని కుటుంబాన్ని వ‌ద‌లి వెళ్ళిపోవ‌టం తెలుగు సినిమా అభిమానులంద‌ర‌కి తీవ్ర దిగ్బ్రాంతి క‌లిగించింది. శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారి కుటుంబానికి ముఖ్యంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ గారికి, న‌రేష్ గారికి అలాగే వారి అభిమానుల‌కు నా తీవ్ర సంతాపాన్ని తెలియ‌జేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here