”గద్దలకొండ గణేష్” గా మారిన వాల్మీకి..

0
1374
”వాల్మీకి” టైటిల్ మార్చాలి అని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టు లో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై చిత్ర యూనిట్ కు హైకోర్టు నోటీసులు జారీ చేయగా నోటీసులపై చిత్ర యూనిట్ వివరణ ఇచ్చి వాల్మీకి టైటిల్ మారుస్తున్నామని.. కొత్త టైటిల్ గా “గడ్డలకొండ గణేష్” ని అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here