Title Anouncement in Vijay Devarakonda Home Banner..?

0
1216

టాలీవుడ్ లో వన్ నైట్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ పేరు ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటున్నాడు. సినిమా ల సక్సెస్ తో సంబంధం లేకుండా తన బిహేవియర్ తో ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేస్తూ వస్తున్నాడు,. నటుడిగానే కాకుండా ఇప్పుడు నిర్మాతగా కూడా తన సత్తా చాటాలనుకుంటున్నాడు విజయ్.

తరుణ్ భాస్కర్, అనసూయ, అభినవ్ గౌతమ్..  ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఒక సినిమాని విజయ్ తన హోమ్ బ్యానర్ లో నిర్మించనున్నాడు. ఇవాళ సాయంత్రం ఈ సినిమాకి సంబంధించిన అఫిషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్, రేపు ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here