నవంబర్ 8న శ్రీ విష్ణు ”తిప్పరా మీసం” చిత్రం విడుదల..

0
1657

Hero Sree Vishnu’s upcoming movie ‘Thipparaa Meesam’ release date is confirmed by the makers on November 8th. Directed by Krishna Vijay L, this is an action drama and the teaser of ‘Thipparaa Meesam’ garnered a terrific response. The post-production works have been wrapped up and so the makers took a call on the release date. Very soon the makers will unveil the trailer and also host the music launch. Asian Cinemas’ Sunil has bought the theatrical rights of ‘Thipparaa Meesam’ for the Telugu states for a fancy amount. Suresh Bobbili is composing music for ‘Thipparaa Meesam’ while Sid did the cinematography. Nikki Tamboli is the leading lady. Rizwan Entertainment and Krishna Vijay L Productions banners are jointly bankrolling ‘Thipparaa Meesam’ while Shri Om Cinema banner is presenting it. Recently Sree Vishnu scored a super hit with ‘Brochevarevarura’ and so there are good expectations on ‘Thipparaa Meesam.’

Cast: Sree Vishnu, Nikki Tamboli

Crew:
Director: Krishna Vijay L
Banners: Rizwan Entertainment, Krishna Vijay L Productions and Shri Om Cinema
Co-producers: Kushi, Achut Rama Rao
Executive Producers: Manoj Mavilla
Music: Suresh Bobbili
Cinematography: Sid
Editor: Dharmendra Kakarla
Art Director: Sharmela Yalisetty
Lyrics: Purnachary, Ala Raja
Chief Co-Director: Rama Krishna Ponnaboina
Creative Head: Vijayendra Mandla
Costume Desiner: Sashi Kiran Kosuri
Fights: Ramakrishna, Real Satish
Choreography: Satish Shetty, Bobby, Polaki Vijay
Publicity Design: Anil & Bhanu
PRO: Vamsi-Shekar

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తిప్పరామీసం సినిమా విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 8న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ యాక్షన్ డ్రామాను L కృష్ణ విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడంతో విడుదల తేదీని ప్రకటించారు చిత్రయూనిట్. అతి త్వరలోనే ట్రైలర్.. ఆడియో విడుదల వేడుక కూడా జరగనున్నాయి. తిప్పరామీసం తెలుగు రాష్ఠ్రాల థియెట్రికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ సునీల్ ఫ్యాన్సీ అమౌంట్ ఇచ్చి సొంతం చేసుకున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు. నిక్కీ తంబోలి హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. తిప్పరామీసం సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ ఓం సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు ఈ మధ్యే మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

నటీనటులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ..

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: కృష్ణ విజయ్ L
బ్యానర్స్: రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, కృష్ణ విజయ్ L ప్రొడక్షన్స్ మరియు శ్రీ ఓం సినిమా
సహ నిర్మాతలు: ఖుషీ, అచ్యుత రామారావు
ఎగ్జ్యిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్: మనోజ్ మావిళ్ళ
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: సిధ్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
ఆర్ట్ డైరెక్టర్: షర్మిల యెలిశెట్టి
లిరిక్స్: పూర్ణాచారి, అల రాజా
ఛీఫ్ కో డైరెక్టర్: రామకృష్ణ పొన్నబోయిన
క్రియేటివ్ హెడ్: విజయేంద్ర మండ్ల
క్యాస్ట్యూమ్ డిజైనర్: శశి కిరణ్ కోసూరి
ఫైట్స్: రామకృష్ణ, రియల్ సతీష్
కొరియోగ్రఫీ: సతీష్ శెట్టి, పోలాకీ విజయ్
పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను
PRO: వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here