పూరీ విడుదల చేయనున్న పలాస టీజర్

0
1555
రఘు కుంచె కు పూరి జగన్నాథ్ కు ఉన్న అనుబంధం గురించి మనకు తెలిసిందే . పూరీ సినిమాలు దేవుడు చేసిన మనుషులు,బంపర్ ఆఫర్ సినిమాలకు సంగీతం కూడ అందించాడు. ఇటీవల కాస్త వాళ్ళిద్దరి మద్య దూరం పెరిగినా వారి మద్య స్నేహం దూరం కాలేదన్నది పలాస టీజర్ రిలీజ్ తో తేలిపోనుంది.
ఈ రోజు రఘు కుంచె విలన్ గా పరిచయం అవుతూ సంగీతం అందిస్తున్న పలాస టీజర్ పూరీ చేతుల మీదుగా విడుదలకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here