మరో పెద్ద ప్రొడక్షన్ లో శౌర్య సినిమా

0
1369
యువ కథానాయకుడు ‘నాగసౌర్య’  హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘లక్ష్మి సౌజన్య’ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు అని తెలియ పరచటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత.  చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటించటం జరుగుతుంది.
ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వచ్చే  ఏడాది ‘మే’  నెలలో విడుదల అవుతుంది.

 
Naga Shaurya starring, Directed by debutant, Lakshmi Sowjanya & Produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments announced today. Presented by PDV Prasad.
Regular shoot will commence from october & the movie will release worldwide in May 2020.
–  Suryadevara Naga Vamsi  
                             Producer

       Sithara Entertainments 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here