కొత్త కారుతో దూసుకెళ్తున్న ఇస్మార్ట్ నభా..

0
1686
Actress Nabha Natesh is on a roll, and how. It looks like the Bengaluru girl, who recently saw success with iSmart Shankar where she was cast in a role completely in contrast with her debut film “Nannu Dochukunduvate”, has garnered huge recognition and fame.
With several films coming her way and two big projects in her kitty, Nabha is busy and in demand. She is presently working on Sai Dharam Tej’s “Solo Brathuke So Betteru” and Ravi Teja’s “Disco Raja”.
After the huge success of ismart shankar, Nabha has become a heartthrob at events and openings. Her fame seems to have made her one of the top choices for events all over andhra and Telangana.
The latest is that she has got herself a fancy car. The actress took to social media to share pictures of her new red luxury car and wrote: “GRATITUDE!!! to my ONE MILLION insta peeps !! To be able to pick up this sexy ride for myself !!! And to life !! Gratitude and Grateful (sic)”
Well, she sure is riding high on life!
యూత్ కి హార్ట్ బీట్ ని పెంచే హీరోయిన్ గా నభా నటేష్ మారింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తో ఈ బెంగుళూరు భామ కెరియర్ టాప్ గేర్ కి పడింది. “నన్నుదోచుకుండువటే”లో సిరి ,  ” ఇస్మార్ట్ శంకర్ ” చాందిని పాత్రలతో శహాభాష్ అనిపించుకున్న  నభా ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ట్రేడింగ్ హీరోయిన్.
          సాయిధరమ్ తేజ్ తో “సోలో బ్రతుకే సో బెటర్” రవితేజ తో  “డిస్కో రాజా” వంటి ఎగ్జైటింగ్   ప్రాజెక్ట్స్ తో రాబోతుంది. ” డిస్కో రాజా” ఈ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ కాబోతోంది.
 నభా ఈవెంట్స్ కి స్పెషల్  అట్రాక్షన్ గా మారుతుంది. తన ప్రజెన్స్ కి ఏ వేదిక మీద అయినా స్పెషల్  అట్రాక్షన్ గా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఈవెంట్ కి అయినా నభా ఫస్ట్ ఆప్షన్ అయ్యింది.
లేటెస్ట్ గా తాను   మెర్సిడస్ బెంజ్   కారు తో దిగిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫిక్స్ లో నభా లుక్స్ హాట్ గా ఉన్నాయి. తన సోషల్ మీడియా ఫాలో వర్స్ కి
 గ్రాట్టిట్యూ డ్ చెబుతూ ఈ ఫిక్స్ ని షేర్ చేసుకుంది నభా నటేష్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here