నవంబర్  1న రిలీజ్ కి సిద్దమైన ‘మీకు మాత్రమేచెప్తా’

0
1537
Actor Vijay Deverakonda’s production venture Meeku Maathrame Cheptha is making all the right noise ever since it was announced. The film that stars Tharun Bhascker, Abhinav Gomatam, Anasuya Bharadwaj, Vani Bhojan and it is directed by Shameer Sultan is now ready for release. The team has decided to get the film onto the screens on November 1st.
Speaking about the same, producer Vardhan Deverakonda, Vijay’s father, said, “The response to the teaser and two songs we released so far has been excellent! The team has been busy visiting colleges. It is at these visits that we understood how much the audiences have connected to the concept. Every person works hard to carry a positive image about themselves. And in the effort to do so and to save face, person does a lot of things. And as a result is a series of comical events that make our story. On November 1st everyone will get to witness this! I hope everyone accepts this new concept that will connect well with the youth! The film is presently in post-production and will be ready for release by November 1st.
The film also stars Pavani Gangireddy, Avantika Mishra, Vinay Varma and Jeevan amongst others in key roles.
Production House: King of the Hill Entertainment
DOP: Madan Gunadeva
Music: Siva Kumar
Art director: Raj Kumar
Co-director: Arjun Krishna
PRO: GSK Media
Line Producer: Vijay Mattapalli
Executive Producer : Anurag Parvathaneni,
Producers: Vijay Deverakonda, Vardhan Deverakonda
Written & Direction : Shammeer Sultan
హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తీసిన తొలి చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’ రిలీజ్ కు రెడీ అయింది.. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం,అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేసారు.ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీని నవంబర్ 1న రిలీజ్ కాబోతుంది..
 *ఈ సందర్భంగా నిర్మాత వర్థన్ దేవరకొండ మాట్లాడుతూ* : ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, రెండు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాలేజ్ మీట్స్ తో టీం బిజీ బిజీ గా ఉంది.‘మీకు మాత్రమే చెప్పా’ కాన్సెప్ట్ ఎంత కనెక్ట్ అయ్యిందో కాలేజ్ మీట్స్ లో వచ్చిన రెస్సాన్స్ తో తెలుస్తుంది.మంచోడు అనే ఇమేజ్ ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇమేజ్ ని డామేజ్ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎంత కామెడీ పండిందనేది నవంబర్ 1న తెరమీద చూడబోతున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న ఈ కాన్సెప్ట్ ని అందరూ యాక్పెప్ట్ చేస్తారనే నమ్మకం ఉంది.చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న మంచి హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ చివరి దశలో ఉన్నాయి.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్  1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.
‘‘మీకు మాత్రమే చెప్తా’’ లో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ,జీవన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, సంగీతం : శివకుమార్, ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్, కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ, పిఆర్.వో : జి.ఎస్.కె మీడియా, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని,
నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ.
రచన-దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here