`చాణక్య` షూటింగ్ పూర్తి.. సెప్టెంబ‌ర్ 9న టీజ‌ర్ విడుద‌ల‌

0
1258

మ్యాచో హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ జంట‌గా న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణక్య‌`. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.  ఇప్ప‌టికే విడుద‌లైన గోపీచంద్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ సినిమా టీజ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 9 సాయంత్రం గంట‌లు 4.05 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌.

నటీనటులు:
గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు

సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు
ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
రైటర్: అబ్బూరి రవి
ఆర్ట్: రమణ వంక
కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్

‘Chanakya’ starring Gopichand and Mehreen in the lead roles, is being directed by Thiru. This film has completed the shooting and the post-production works are going on simultaneously. On this note, the producers of the film have locked the teaser launch date. On September 9th at 4:05 PM, the teaser will be released. Vishal Chandrasekhar is composing music for the film while Vetri handled the cinematography. Gopichand will be seen in a new look and it garnered a good response. Anil Sunkara is bankrolling ‘Chanakya’ under AK Entertainments banner. Release is anticipated for  Dussehra.

Cast:

Gopichand
Mehreen
Zareen Khan
Crew:
Story, Screenplay and Direction: Thiru
Producer: Rama Brahmam Sunkara
Banner: AK Entertainments
Executive Producer: Kishore Garikipati
Co-producer: Ajay Sunkara
Music: Vishal Chandrasekhar
Cinematography: Vetri Palanisamy
Writer: Abburi Ravi
Art: Ramana Vanka
Co-director: Dasam Sai, Rajmohan
PRO – Vamshi Sekhar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here