సాహో బాహుబలిని మించేనా..?

0
341

దర్శకధీరుడు రాజమౌళి సెట్ చేసిన ‘బాహుబలి’ రికార్డ్ ఇప్పుడు బ్రేక్ కాబోతుందా? అనే ప్రశ్న ఇప్పుడు అన్నిచోట్ల నుంచి వినిపిస్తుంది. దీనికి ఎవరికివారు వారికి తోచిన సమాధానాలిస్తూనే ఉన్నారు. కలెక్షన్ల పరంగా కూడా బాహుబలి ని మించేస్తుందని ఒకరంటుంటే, బాహుబలి ని మించేలా సాహో లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయని.. ఈ సినిమా మరో విజువల్ వండర్ అవనుందని మరొకరు… అసలు బాహుబలి తో దీనికి సంబంధమేంటి ఏ విధంగా చుసిన బాహుబలి గొప్ప సినిమా.. సాహో లో విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్ తప్ప ఏమున్నాయి? బాహుబలి లో ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేసే విధంగా ఎమోషన్ ఉంది అని కొందరు.. మరికొందరైతే అసలు సాహో పాటలు వినేలా లేవని., బాహుబలి పాటలు ఇప్పటికీ వైన్ విధంగా ఉంటాయని చెప్తున్నారు. ఇన్ని కంపేరిజన్స్ మధ్య మరి సాహో ఎలాంటి స్థాయి లో నిలవనుందో తెలియాలంటే ఈ నెల 30 వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here