Saturday, September 21, 2019
Home News Entertainment news ప్రతిభావంతురాలికి లక్ష రూపాయల అన్నపూర్ణ స్కాలర్షిప్….

ప్రతిభావంతురాలికి లక్ష రూపాయల అన్నపూర్ణ స్కాలర్షిప్….

0
2595

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ ఐ ఎస్ ఎఫ్ ఎమ్ లో జరిగిన కార్యక్రమంలో ‘షీ ఇన్స్పైర్స్’ ప్రోగ్రాం విజేతలను శ్రీమతి అమల అక్కినేని సత్కరించారు.

అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిలిం అండ్ మీడియా తమ సంస్థలో ఫిలిం అండ్ మీడియా లో మాస్టర్స్ చేయడానికి దరఖాస్తు చేసుకున్న అర్హురాలైన యువతికి లక్ష రూపాయల ‘అన్నపూర్ణ స్కాలర్షిప్’ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రతిభావంతులైన యువతులు మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పురుషులతో సమానంగా తమ ప్రతిభ ప్రదర్శించేందుకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు మహిళా దినోత్సవం నాడు ఈ స్కాలర్షిప్ ని ప్రకటించారు. శ్రీమతి అమల అక్కినేని ఈ స్కాలర్షిప్ ని ప్రకటిస్తూ,” ఇది ప్రతిభ కలిగిన యువతను ఫిలిం అండ్ మీడియా రంగంలో నిష్ణాతులుగా చేయాలన్న మా ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్తుంది” అన్నారు. ఈ స్కాలర్షిప్ అత్యంత ప్రతిభాపాటవాలు చూపిన, అర్హులైన యువతికి అందజేస్తారు.

తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని స్వయంశక్తి తో విజేతలుగా నిలబడ్డ మహిళలను గౌరవించడానికి రూపొందిచబడ్డ కాంటెస్ట్ ‘షీ ఇన్స్పైర్స్’. గత సంవత్సరం ప్రారంభించబడ్డ ఈ కాంటెస్ట్ 2వ సీజన్ లో భాగంగా ఈ సంవత్సరం వచ్చిన 62 నామినేషన్లలో ఉత్తమ 5 గురిని ఎంపిక చేయడానికి జ్యూరీ చాలా కష్టపడాల్సి వచ్చింది.

నిర్మాత ప్రనూప్ జవహర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ మా డైరెక్టర్ ప్రణీత్. చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. సీత ఆన్ ది రోడ్ చిత్రాన్ని అందరూ చూసి ఆదరించాలి.. అన్నారు.

ఐఎన్ టీయుసి అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. మా అబ్బాయి రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి ఈ చిత్రాన్ని రూపొందించాడు. స్త్రీల పట్ల జరుగుతున్న అరాచకాలు ఏ విధంగా వుంటున్నాయో ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ టీమ్ అందరికీ అల్ ది బెస్ట్.. అన్నారు.సీత ట్రైలర్ విడుదల

ప్రముఖ నటి, సమాజ సేవకురాలు, విద్యావేత్త శ్రీమతి అమల అక్కినేని మాట్లాడుతూ, ” స్త్రీ శక్తి కి మించిన శక్తి లేదు. తానే ఒక సూపర్ పవర్. ఈ డిజిటల్ యుగం లో అందరికీ ఎన్నో అవకాశాలున్నాయి, ముఖ్యంగా మహిళలకి తమ ప్రతిభ ప్రదర్శించే అవకాశం చాలా ఉంది. కెరీర్ పరంగా, ఆర్థికంగా ఉన్నతంగా ఉండేందుకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. లెక్కలేనన్ని అవకాశాలున్న మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో టాలెంటెడ్, క్రియేటివ్, హార్డ్ వర్క్ చేసే వారికి చాలా డిమాండ్ ఉంది. వినూత్న ఆలోచనలు కలిగి ఉన్న యువతులని ఈ క్రియేటివ్ ఫీల్డ్ లోకి ఆహ్వానిస్తున్నాను. తద్వారా ఈ రంగంలో తమదైన ముద్ర వేయాలని కోరుకుంటున్నాను.” అన్నారు

ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో అమల అక్కినేని ‘షీ ఇన్స్పైర్స్’ విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైబ్రాంట్ లివింగ్ ఫుడ్స్ ఎమ్ డి శ్రీదేవి జాస్తి, అన్నపూర్ణ స్టూడియోస్ సి ఎఫ్ ఓ సుష్మ, ఫీవర్ ఎఫ్ ఎమ్ ఆర్ జె మానస పాల్గొన్నారు.

AISFM announces the “Annapurna scholarship” of Rs 100,000 for a talented young woman who is interested in pursuing career in FILM AND MEDIA. The International Women’s Day Celebration event at AISFM witnessed the felicitation of winners of ‘SHEINSPIRES’ by Ms Amala Akkineni.

Annapurna International School for Film and Media announced the “Annapurna scholarship” of Rs 100,000/- to the most deserving applicant of Master’s program in film and media at AISFM. To encourage talented young women to join the media and entertainment industry and to bridge the gender gap. AISFM has announced this scholarship on occasion of “International Women’s Day”. Ms Amala Akkineni announced the scholarship and said this step will take us closer to our vison of “educate young people with talent for careers in film and media”. This scholarship will be awarded to the most talented, creative and inquisitive young woman.

In the Season 2 – ‘SHEINSPIRES’ contest aims to recognise women who beat challenges in their lives to create a space for themselves across the spectrum. Out of the 62 nominations received, selecting 5 was a herculean task for the jury. This Annual award was initiated last year and symbolizes ordinary women who conquer challenges, proving they are extraordinary.

In a celebration of woman for her achivements and potential , organised by AISFM, during the keynote speech by Amala Akkineni, celebrated actor, philanthropist, educationist, she said that ‘Being a WOMAN is her Super Power’. The fun-filled event also featured sessions on various topics like “Holistic Living” by Ms Sridevi Jasti, MD Vibrant living foods ; There is no better empowerment than financial empowerment and hence a session on ” Financial empowerment” by Ms Sushma , CFO Annapurna Studios and a session on “ Little things – big impact“ by RJ Manasa , Fever FM.

In her key note address to a packed audience at the Annapurna International School for Film and Media Amala highlighted –that the ‘Digital Era’ is an exciting phase for everyone , especially for the women – to elevate her professionally, financially, and nurture new career possibilities. Media and entertainment industry, given its sky-high growth potential, has a constant demand for talented, creative, hardworking, multi-tasking individuals and I invite creative young women to walk on this creative path and make a mark of their own.

The celebration culminated with the Award ceremony, with awards given away by Amala Akkineni. Congratulating the winners she said the award reinforced the message that every woman deserves a chance to work, succeed and continue to inspire.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here