ఏప్రిల్ 27న విడుదల కానున్న విష్ణు మంచు ‘ఆచారి అమెరికా యాత్ర’ 

0
219
Vishnu Manchu starrer biggest comedy entertainer ‘Achari America Yatra’ is all set for grand release on April 27th, 2018. Trailer and songs received tremendous response. The comedy entertainer is directed by G Nageswara Reddy.  The successful combination of Vishnu & Nageswar Reddy delivered hilarious hits like ‘Denikaina Ready’ and ‘Eedo Rakam Aado Rakam’.
‘Achari America Yatra’ also has shaped into yet another laugh riot. Pragya Jaiswal is pairing Vishnu in this film. Comedy king Brahmanandam will be seen in a significant full length role. The film is extensively filmed in USA, Malaysia and Hyderabad. SS Thaman has composed the music. ‘Achari America Yatra’ is produced by Kirthi Chowdari, Kittu on Padmaja Pictures and presented by ML Kumar Chowdary. A noted distributors has acquired the distribution rights of the film and will release ‘Achari America Yatra’ on a grand scale in the Telugu states.
Artists:
Vishnu Manchu, Pragya Jaiswal, Brahmanandam, Tanikella Bharani, Kota Sreenivas Rao, Posani Krishna Murali, Prudhvi, Praveen, Vidyullekha Raman, Prabhas Srinu, Pradeep Rawat, Thakur Anup Singh and others
Technicians List:
Writer: Malladi Venkatakrishna Murthy
Cameraman: Siddarth
Editing: Varma
Music: SS Thaman
Dialogues: Darling Swamy
Art: Kiran
Action: Kanal Kannan
Banner: Padmaja Pictures
Presenters: ML Kumar Chowdary
Producers: Kirthi Chowdary, Kittu
Screenplay, Direction: G Nageswara Reddy
విష్ణు మంచు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది. చిత్ర ట్రైలర్ కు అద్భుత స్పందన రాగా, ఎస్ ఎస్ తమన్ స్వరపరిచిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. విష్ణు, జి.నాగేశ్వర్ రెడ్డిల కలయికలో ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోద భరిత చిత్రం కావడంతో విష్ణు – నాగేశ్వర్ రెడ్డిలు హాట్ట్రిక్ హిట్ సాధిస్తారని నిర్మాతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ ఈ చిత్రానికి మరో హైలైట్ గా నిలవనుంది. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం కీర్తి చౌదరి మరియు కిట్టు ‘పద్మజ పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు. సమ్మర్లో వస్తున్నా భారీ ఫామిలీ కామెడీ ఎంటర్టైనర్. అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 27 న భారీగా విడుదలచేయనున్నారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్.
ఇతర తారాగణం:
తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస్ రావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ  రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్ సింగ్, సురేఖ వాణి
సాంకేతిక వర్గం:
రచయత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి
ఛాయాగ్రాహకుడు: సిద్దార్థ్
ఎడిటింగ్: వర్మ
సంగీతం: ఎస్ ఎస్ తమన్
మాటలు: డార్లింగ్  స్వామి
ఆర్ట్ : కిరణ్
యాక్షన్ : కనాల్ కన్నన్
బ్యానర్ : పద్మజ  పిక్చర్స్
సమర్పించు :  ఎం ఎల్ కుమార్  చౌదరి
నిర్మాతలు: కీర్తి  చౌదరి , కిట్టు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జి నాగేశ్వర్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here