Latest News

ప్ర‌తీ అమ్మాయి చూడాల్సిన చిత్రం నా ల‌వ్‌స్టోరీ - మోష‌న్ పోస్ట‌ర్ లాంఛ్ లో డైర‌క్ట‌ర్ శివ‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన 'రెబల్ స్టార్' ప్రభాస్ మోస్ట్ క్రేజియ‌స్ట్ ప్రోజెక్ట్ "సాహో" ఫ‌స్ట్ లుక్... 'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్

Young Hero In Ram Charan's Dhruva


In the combination of Ramcharan and surender Reddy a movie is coming called 'Dhruva'. The shooting of the film is presently canning in Hyderabad . They are shooting some important scenes with Charan.there is a key role in the movie which will be done by young hero Navdeep. Charan will be seen as IPS in this film. There is a talk that Navdeep will be seen as Charans friend in this film. Already Navdeep has done many characters in Oh my friend,Arya2, Baadsah. this movie is produced by Geetha arts in which Aravind swami is acting as villan and Rakul preeet sing is the Heroine.
 
ధ్రువ లో మ‌రో యంగ్ హీరో
రామ్ చ‌ర‌ణ్, సురేంద‌ర్ రెడ్డి కాంబినేషన్ లో వ‌స్తున్న ధ్రువ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లోని కొన్ని ముఖ్యమైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీల‌క‌పాత్ర కోసం యంగ్ హీరో న‌వ‌దీప్ ను ఎంపిక చేశారు. చ‌ర‌ణ్ ట్రైనీ ఐపీఎస్ గా న‌టిస్తున్న ఈసినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు ఫ్రెండ్ గా అదే హోదాలో న‌వ‌దీప్ క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. ఇప్ప‌టికే న‌వ‌దీప్ ఓ మై ఫ్రెండ్, ఆర్య‌2, బాద్ షా వంటి చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషించిన న‌వ‌దీప్ కు ఈ సినిమా త‌నకు మ‌రింత పేరు తీసుకొస్తుంద‌ని భావిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో విల‌న్ గా అరవింద్ స్వామి న‌టిస్తుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా ర‌కుల్ జ‌త క‌ట్ట‌నుంది.