Who are The Three Directors?


Manchu Manoj... One of the energetic star in Manchu family is now dull with recent flops.. His movies "Attack" & "Shourya" faced disaster's at Box office.. The reason behind these flops of Manoj are inadequate , although he is acting with famous Directors his luck is not supporting. This might be due to lack of content quality or proper promotions of the film..some how the reasons are Manoj took a break from his movies . Recently few days back Manoj tweeted fans that he is about to start 3 new projects this season. On his Birth Day (May-20th) he will be announcing his upcoming movies and other details in twitter. Up to now we don't have any proper information about the directors Manoj working with. Few months earlier their was a talk in TFI that Puri Jagannadh will be directing one film with Manchu Manoj , but it is not materialized yet..! There are assumptions that Manoj will be giving a chance to one new director ,again wishing to do a multi starer with his bro Manchu vishnu & another movie might come from his own banner.. More than all these assumptions let's wait until tomorrow...we will get proper conclusion from Manoj...!   మంచు మనోజ్. వరుస ఫ్లాపులతో ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. ఎటాక్, శౌర్య సినిమాలు త‌న‌కు బాగానే స్ట్రోక్ ఇచ్చాయ‌. ఎంత పెద్ద డైర‌క్ట‌ర్ తో ప‌నిచేసినా, కంటెంట్ లేని సినిమాలు, దానికి త‌గ్గ‌ట్టు ప్ర‌మోష‌న్స్ కూడా స‌రిగా లేక‌పోవ‌డంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. నిజానికి చాలా నెలల నుండి ఖాళీగా ఉన్న మనోజ్ ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలను ఎనౌన్స్ చేస్తా అని ట్వీట్ చేశాడు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా రేపు(మే20) అంద‌రికీ నా త‌ర్వాత 3 సినిమాల గురించి వివరాల్ని వెల్ల‌డిస్తా అంటూ స‌డ‌న్ గా ఒక ట్వీట్ చేశాడు మ‌నోడు. ఇంతకీ ఎవరా ముగ్గురు దర్శకులు.. ఎవరి సినిమాలు మనోడు చేస్తున్నాడు. అప్పట్లో పూరి జగన్ తో ఒక సినిమా అన్నారు కాని.. అది మెటీరియలైజ్ కాలేదు. ఇకపోతే ఓ కొత్త దర్శకుడికి మరోసారి ఛాన్సు ఇస్తున్నాడని తెలుస్తోంది. అలాగే సొంత ప్రొడక్షన్ లో ఒక మల్టీ స్టారర్ కూడా చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడట. అన్న‌య్య‌తో క‌లిసి మ‌రో మ‌ల్టీస్టార‌ర్ తీసే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఎందుకు మ‌న‌కీ ఈ ఆలోచ‌న‌లు.. ఇంకొన్ని గంట‌లు ఆగితే మ‌నోజే అన్ని వివ‌రాలు చెప్తాడుగా.