Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

VR Films Short Films Awards Function


షార్ట్ ఫిల్మ్స్ లో యంగ్ టాలెంట్ ని ఉత్సాహ పరచటానికి వి .ఆర్ .ఫిల్మ్స్ నిర్వహించిన నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ అవార్డ్స్ ఫంక్షన్ జె .ఆర్ .సి .లో అట్టహాసంగా జరిగింది .మార్చ్ 13న స్టార్ మేకర్ సత్యానంద్ మాస్టర్ కాంటెస్ట్ ప్రారంభించారు . ఈ కాంటెస్ట్ కు విశేష స్పందన లభిoచింది మొత్తం 294 షార్ట్ ఫిల్మ్స్ రిజిస్టర్ అవ్వగా 193 షార్ట్ ఫిల్మ్స్ సబ్మిట్ చేసారు .ఇందులోంచి జుద్గెస్ 49 షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ లిస్టు చేసి 1st ,2nd , 3వ ప్రిజెస్ కాకుండా వివిధ కేటగరీ లో నెగ్గిన వారికీ బహుమతులు అందచేసారు .1st ప్రైజ్ (1,11,111) ఓ నిమిషం టీం గెలుచుకుంది .2nd ప్రైజ్ (22,222) మౌనం గెలుపొందింది .3వ ది(11,111) chaukyath గెలిచింది .అంటే కాకుండా వి .ఆర్ ఫిల్మ్స్ టాలెంట్ హంట్ లో ప్రతిభ చూపించిన యువతీ యువకులకు వారి సంస్థలో అవకాసం ఇప్పించింది . ఈ సంవత్సరం ఇంకో కాంటెస్ట్ జరపాలని నిర్ణయించారు .ఈ కాంటెస్ట్ లో ఆసక్తి ఉన్న వారు www .vrfilms .co .in కి లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలి .