Vinayak Promised To Kalakeya Prabhakar


Prabhakar may don't know to anyone.but if u say the name Kalakeya Prabhakar everyone will remember.The Kalakeya character played by him in Bahubali movie gave him the Stardom.He surprised with his getup and the language spoken by him in that movie.That prabhakar is playing a positive character in the movie "Right Right" he said he will see in these type out of characters in future too.Not only these VV Vinaik said him that he will give a nice character to him in his next movie. Prabhakar is very happy now ,he may get chance to work in Chiranjeevi 150th film also.
 
కాలకేయుడికి మాటిచ్చిన వినాయ‌కుడు
ప్ర‌భాక‌ర్.ఈ పేరు బ‌హుశా అంద‌రికీ తెలియ‌క‌పోచ్చు. కానీ కాలకేయ ప్రభాక‌ర్ ఈ  పేరు చెబితే మాత్రం అంద‌రికీ తెలుసు.బాహుబలి సినిమాలోని కాల‌కేయుడు పాత్ర ప్ర‌భాక‌ర్ కి అంత‌టి పేరు తెచ్చిపెట్టింది.చిత్ర‌వేష‌ధార‌ణ‌లో, విచిత్ర‌మైన భాష‌ను వినిపిస్తూ ఆయ‌న ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.అలాంటి ప్ర‌భాక‌ర్ రైట్ రైట్ అనే సినిమాలో ఓ పాజిటివ్ క్యారెక్ట‌ర్ లో క‌నిపించ‌నున్నాడు. ఇక‌మీద‌ట ఈ త‌ర‌హా పాత్ర‌ల్లో కూడా ప్రేక్ష‌కుల్న అల‌రిస్తాన‌ని ప్ర‌భాక‌ర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు డైర‌క్ట‌ర్ వివి వినాయ‌క్ త‌న సినిమాలో ఒక మంచి క్యారెక్ట‌ర్ ఇస్తాన‌ని మాట కూడా ఇచ్చార‌ట‌. అంతే అప్ప‌టి నుంచి ప్ర‌భాకర్ సంతోషం అంతా  ఇంతా కాదు. దాదాపు  చిరంజీవి 150 సినిమాలోనే ఆయ‌న‌కి అవ‌కావం ద‌క్క‌వ‌చ్చంటున్నారు.