Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Vimala Raman To Pair With Nagarjuna


కింగ్ తో విమ‌లారామన్..
 
కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా కె.రాఘ‌వేంద్రరావు 'ఓం న‌మో వేంక‌టేశాయ' అనే సినిమాని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. వేంక‌టేశ్వ‌ర స్వామికి ప్రియ‌భ‌క్తుడైన 'హ‌థీరాంం బావాజీ' జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొంద‌నున్న ఈ సినిమా కోసం అనుష్క‌, ప్ర‌గ్యాజైస్వాల్, విమ‌లా రామ‌న్ ను సెలెక్ట్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ముగ్గురిలో శ్రీదేవి అమ్మ‌వారి పాత్ర కోసం విమ‌లా రామ‌న్ ను తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.
వేంక‌టేశ్వ‌ర‌స్వామిగా సుమ‌న్ నే ఎంపిక చేస్తార‌నుకున్న స‌మ‌యంలో స్వామి వారి పాత్ర‌కోసం 'సౌర‌భ్ రాజ్ జైన్' ను ఎంపిక చేశారు. హిందీ 'మ‌హాభారతం'లో శ్రీకృష్ణుడిగా, 'హ‌ర‌హ‌ర మ‌హ‌దేవ'లో విష్ణుమూర్తిగా న‌టించి మెప్పించాడు. ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.