Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Villain Confirmed For Dhoom-4


DHOOM 4 .... SALLU BHAI v/s RANVEER SINGH

DHOOM movie is the most outstanding series in india...                                                                                                                           There are 3 series of Dhoom  & is getting ready for next one. HRITIK ROSHAN ,ABHISHEK BACHAN , JHON ABRAHAM , SAIF ALI KHAN , KATRINA KAIF , AISHWARYA RAI BACHAN , BIPASHA BASU...these are the star actors who are part of Dhoom series.. Now two more star actors are sharing this list. BOLLYWOOD's most handsome heroes SALMAN KHAN & RANVEER SINGH. Yes,till Dhoom 3 Abhishek bachan was leading the role of hero & now Yash Chopra's team wants to make some changes in DHOOM 4. Ranveer Singh is been replaced by Abhishek Bachan and Salman is going to do a negative role i.e., Sallu is the Villain in this 4th series..! There are high expectations on this combination as it weighs attraction with the star heroes & new story. Dhoom 4 completed it's script work , cast & crew...! Yash Chopra is planning to start shooting Dhoom 4 from next January-2017.

ధూమ్-4 లో విల‌న్ ఫిక్స్
  ధూమ్.. ఈ సౌండ్ వినగానే మన దేశంలో కుర్రకారులో ఓ జోష్ మొదలయిపోతుంది. ఆ రేంజ్ లో సంచలనాలను నమోదు చేసిన సిరీస్ ఇది. ఇప్పటికే ధూమ్ సిరీస్ లో మూడు సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ధూమ్ 4 కి కూడా రంగం సిద్ధమైపోయింది. ధూమ్4 పై చాలాకాలంగానే మాటలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో లేటెస్ట్ పిక్చర్ ని తీయాలని యష్ రాజ్ కొన్ని రోజులుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్పుడీ విషయం అధికారికం అయిపోనుంది. క్రేజీ క్రేజీ దొంగతాలను చేసే విలన్ గా సల్లూభాయ్ నటించనుండగా.. ఇప్పుడీ మూవీకి మరో స్పెషల్ అట్రాక్షన్ కూడా జోడైంది. ఇప్పటివరకూ ధూమ్ సిరీస్ లో హీరోగా అభిషేక్ బచ్చన్ మాత్రమే కనిపించాడు. ఇప్పుడు హీరో కేరక్టర్ ను మార్చాలని యష్ రాజ్ బ్యానర్ నిర్ణయించుకుంది. ధూమ్ 4లో హీరో పాత్రను యంగ్ సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్ చేయనుండ‌గా.. సల్మాన్ తో పోటీ పడి పట్టుకోవాల్సిన రోల్ ని రణ్ వీర్ సింగ్ కి అప్పగించారన్న మాట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. మిగిలిన నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేసి.. జనవరి 2017నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ధూమ్4లో సల్మాన్ వర్సెస్ రణ్ వీర్ ల మధ్య సాగే రసవత్తరమైన పోటీని చూడడం కోసం.. ధూమ్ ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు.