Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Vikram K Kumar Get Engaged


13b,Ishq,Manam and 24 which are directed by Vikram k Kumar is finally in love. He is in love with sound engineer Sri Nidhi said by chennai sources. The sound engineer Sri Nidhi is working near AR Rehman who was the music director for the film 24.They fell in love within less time.they are going to marry in November this year. Yesterday itself they had engagement said by Kollywood sources.
ఓ ఇంటివాడు కాబోతున్న విక్ర‌మ్ కుమార్
13బి, ఇష్క్,  మ‌నం, 24 లాంటి విభిన్న చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకుల మ‌న‌సు దోచుకున్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న విక్ర‌మ్ కుమార్ ఇంకో భామ మ‌న‌సు కూడా గెలిచి, త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కానున్నాడు. సౌండ్ ఇంజినీర్ శ్రీనిధితో ఈయ‌న ప్రేమ‌లో ఉన్నాడ‌ని చెన్నై మీడియా కోడై కూస్తుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎ.ఆర్ రెహ్మాన్ వ‌ద్ద సౌండ్ ఇంజినీర్  గా ప‌నిచేస్తున్న శ్రీనిధి..24 సినిమా టైమ్ లో వీరి మ‌ధ్యన ఏర్ప‌డిన ప‌రిచయం, అన‌తికాలంలోనే ప్రేమ‌గా మారింద‌ని అంటున్నారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ లో వీరు వివాహం చేసుకోనున్న‌ట్లు, నిన్న‌నే స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి ఎంగేజ్ మెంట్ కూడా జ‌రిగిందని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.