Vidisha To Play Key Role In Janatha Garage


In the direction of Koratala Shiva, junior NTR as hero 'Janatha Gatahe' shooting is on brisk pace. Already some key scenes of the movie are completed. Next part of shooting is planned very secretly. Samantha and Nithya Menon are acting as female leads in this film in which Mohanlal,Suhasini, Saikumar are also playing key roles.
Apart from this 'Vidisha' is selected to play a key role in this film. They are in talks with her from past few days. Now they confirmed her for that character. Previously she acted in the movies called 'Atthili Sathibabu' and 'Devaraya' which are not succeeded at the box office so did not got any offers till now. Let's wait and see how Koratala going to show her character in this movie.
 ''జ‌న‌తా గ్యారేజ్'' లో మ‌రో హీరోయిన్!
కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో, జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతున్న 'జ‌న‌తా గ్యారేజ్' షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొన్ని  కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించగా, త‌ర్వాత స‌న్నివేశాల‌ను చాలా ప‌క‌డ్బందీగా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ కు జోడీగా స‌మంత‌, నిత్య‌మీన‌న్ లు న‌టిస్తున్న ఈ సినిమాలో మోహ‌న్ లాల్, సుహాసిని, సాయికుమార్ లు కీల‌క పాత్ర‌లు  పోషించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా, ఈ సినిమాలో ఒక ముఖ్య‌మైన పాత్ర కోసం 'విదీశ' ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా విదీశ‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాత ఇప్పుడు ఆమెను ఫైన‌ల్  చేసిన‌ట్లు  తెలుస్తోంది. గ‌తంలో విదీశ 'అత్తిలి స‌త్తిబాబు', 'దేవ‌రాయ' సినిమాల్లో నటించిన‌ప్ప‌టికీ అవి ఆశించిన స్థాయిలో ఆడ‌క‌పోవ‌డంతో, ఆమెకు అవ‌కాశాలు ద‌క్క‌లేదు. మ‌రి ఈ సినిమాలో కొర‌టాల విదీశ క్యారెక్టర్ ను ఎలా తెర‌కెక్కించ‌నున్నాడో చూడాలి.