Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

Venkatesh Cares About His 75th


Chiranjeevi's 150th film....Bala Krishna's 100 th film..                                                                                                                           One more Actor in the same race..Victory Venkatesh.. From last three decades venky portrayed in so many commercial hit films by satisfying both class & mass audience. Venky signed his 73rd film 'BABU BANGARAM' ..This film will be directed by 'Maruthi'. BabuBangaram is delayed in between,but now the team is rushing to make release by this June.                                                     After completion of this film Venkatesh is going to start his 74th film with Director " Kishore Thirumala ". In this new project Kajal Agarwal leads heroine role.Already Pre production is started for this film. Venky is outlining his 75th film script very carefully ,this film might be directed by " Puri Jagannadh ". at present Puri is directing a film for Kalyan Ram ..thereafter he will be handling Venky's 75th film.   ప్ర‌స్తుతం చిరంజీవి 150వ  సినిమా, బాల‌కృష్ణ 100వ సినిమా చేస్తున్న త‌రుణంలో విక్ట‌రీ  వెంక‌టేశ్ త‌న 73వ సినిమా చేస్తున్నాడు. చిరు, బాల‌య్య లాగానే  వెంకీ కూడా త‌న 75వ సినిమాకు బాగా కేర్ తీసుకుని స్టోరీ ఓకే చేయాల‌నే కోణంలో బిజీగా అయిపోయాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ''బాబు బంగారం''. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో 73వ చిత్రం. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలలో నటించి అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను మెప్పించాడు. ''బాబు బంగారం'' ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఈ సినిమాను ఎట్టకేలకు జులైలో విడుదల చేయాలని వెంకటేష్ భావిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేష్ మరో సినిమాను ప్రారంభించనున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ 74వ చిత్రం ప్రారంభం కాకుండానే వెంకటేష్ తన 75వ సినిమా స్క్రిప్ట్ విషయమై తీవ్ర ఆలోచనలో ఉన్నాడని ఫిలిం వర్గాలు అంటున్నాయి. వెంకీ 75వ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కళ్యాణ్ రామ్‌తో ఒక సినిమాను చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమా పూర్తి అయిన వెంటనే పూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.