Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Venkatesh Cameo In Naga Chaitanya's Film


Venkatesh is one of the senior hero in Tollywood who takes more care in story selection and his characters. Because of  his care he is more successful today. But he didn't do any guest appearance till now. Now for the first time he is doing a guest role in his nephew Naga chaitanya film.
We all know Naga chaitanya's upcoming film Premam. There is a character in the movie which has more emotion. Few days back there is a news surrounded in Tollywood that Venkatesh is doing that role now it is going to be true. Trade sources say that the shooting of his scenes already completed. Let's wait and see how they both interacted on silver screen.
మేన‌ల్లుడి కోసం గెస్ట్ రోల్ చేసిన స్టార్ హీరో
టాలీవుడ్ అగ్ర హీరోల‌లో ఒక‌రైన వెంక‌టేష్ త‌న క‌థ‌ల ఎంపిక‌లోనూ, త‌న పాత్రల విష‌యంలోనూ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అందుకే ఆయ‌న‌తో గెలుపు ఎప్పుడూ స్నేహం చేస్తుంది. కానీ వెంక‌టేష్ గెస్ట్ రోల్స్ వైపు ఎప్పుడూ మొగ్గుచూప‌లేదు. అలాంటిది త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య కోసం మొట్ట‌మొద‌టి సారిగా ఒక గెస్ట్ రోల్ కి ఒప్పుకోలేక త‌ప్ప‌లేదు.
నాగ‌చైత‌న్య హీరోగా వ‌స్తున్న ప్రేమ‌మ్ సినిమా గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగ‌చైతన్య‌తో అనుబంధాన్ని క‌లిగిన ఒక పాత్ర ఉండ‌గా.. ఆ క్యారెక్ట‌ర్ వెంకటేష్ చేసే అవ‌కాశం ఉంద‌నే వార్త అప్ప‌ట్లో ఆ నోటా ఈ నోటా వినిపించగా.. ఇప్పుడు అదే నిజ‌మ‌ని మ‌రోసారి వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం, వెంకటేష్, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్ కి సంబంధించిన సీన్స్ షూటింగ్ ఆల్రెడీ అయిపోయింద‌ట‌. అంటే వీరిద్ద‌రి న‌ట‌న, వీరిద్ద‌రూ క‌లిసి చేసే సంద‌డి తెర‌పై ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.