Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Varun Clarified His Movie With Srinu Vaitla


There is a news surrounding since few days about Sreenu Vaitla and Varun Tej movie. Now a fresh news is came out about this movie. Actually the 1st schedule of this movie is planned to start on may 15th but because of some issues shoot did not take place that time and all thought that the movie was stopped. Now Varun Tej tweeted about this film.
He said the shooting is going to start on 27 of this month at Spain. So Varun gave clarity about the film as of now. Varun is trying a new look for this film. Sreenu vaitla comedy mark is not going to miss in this film. More news about this film will come out very soon.
27 నుంచి స్పెయిన్ లో మిస్ట‌ర్
శ్రీను వైట్ల‌, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో రానున్న సినిమా గురించి గ‌త కొద్ది రోజులుగా ఏవేవో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా విష‌యం వెల్ల‌డైంది. నిజానికి ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ మే15నుంచి మొద‌లుపెడ‌దామ‌నుకున్న‌ప్ప‌టికీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌క‌పోవ‌డంతో ఈ సినిమా ఆగిపోయింద‌నే ప్ర‌చారం వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే వ‌రుణ్ తేజ్ ఈసినిమా గురించి ఒక ట్వీట్ చేశాడు.
ఈనెల 27 నుంచి ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ స్పెయిన్ లో మొద‌లు కానుందని చెప్పాడు. దీంతో ఈ సినిమా విష‌యంలో ఆడియ‌న్స్ కి ఒక క్లారిటీ ఇచ్చేశాడు వ‌రుణ్. వ‌రుణ్ తేజ్ ను ఈ సినిమాలో శ్రీను వైట్ల కొత్త లుక్ లో చూపించ‌నున్నాడు. త‌న మార్క్ కామెడీని కూడా శ్రీను వైట్ల వ‌రుణ్ తో చేయించ‌నున్నాడు. ఈ సినిమా కు సంబంధించిన విష‌యాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.