Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Trivikram, Pawan Kalyan Movie Details


Film nagar Sources say that pawan and Trivikram are coming up with one more movie.This movie is going on floors later this year. present pawan kalyan is working in the direction of S.J.Surya which will start very soon. After this pawan is thinking to do a movie in trivikram direction. Trivikram is ready for that.Trivikram latest movie A. Aa releasing tommaro after this movie he gonna start script work for pawan kalyan film. Planning to start the movie in the November.
ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ ముచ్చ‌ట‌గా మూడోసారి
ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో సినిమా గురించి ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్స్ జోరుగానే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివ‌ర్లో వీరి కాంబినేష‌న్ లో సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుందని అంటున్నారు. ప్ర‌స్తుతం ఎస్.జె డైర‌క్ష‌న్ లో ప‌వ‌న్ చేస్తున్న సినిమా రేపే మాపో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది.దీనికి త‌ర్వాత ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్ లోనే చేయ‌ల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. త్రివిక్ర‌మ్ కూడా అందుకు సుముఖంగా ఉన్నాడ‌ట‌. అ..ఆ సినిమా రేపు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో త‌రువాత ప‌వ‌న్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ చేయ‌నున్నాడ‌ట త్రివిక్ర‌మ్. న‌వంబ‌ర్ లో ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని చెబుతున్నారు.