TRIVIKRAM Enter Into Jr.NTR Compound?


TRIVIKRAM.. Most successful star director for star heroes.. Every hero wants to work under trivikram's direction..but, from few years Trivikram engaged with hero Mahesh &                             Mega family... He built up his fence ,directing only for them & didn't think of any other hero .. Trivikram directed A..AA.. film with actors Nithin & Samantha , this film is going to release this month.Though hero is Nithin, Samantha plays a major role in entire film. Critics gossip that Mahesh & Pawan are busy with their new projects so Trivikram has to bring A..AA on sets due to their busy schedule.!! Their is a talk roaming on the streets of Film Nagar that Trivikram is going to direct a film with Young Tiger Jr.NTR ,This combination was flying around from so many years. Jr.NTR is longingly waiting to act under Trivikram but ,some anonymous issues created delay in between. Now the long await is came to an end.It's been clarified that Jr.NTR & Trivikram are working under one roof this time. Trivikram is all set with his story & ' K.S.Rama Rao ' will be producing this film. We wish this combination will work out & don't fly away like a back fence talk...
ఎన్టీఆర్ కాంపౌండ్ లోకి త్రివిక్ర‌మ్
  త్రివిక్రమ్.. అందరు హీరోలూ కోరుకునే దర్శకుడు. అయితే ఆయన మాత్రం మహేష్, మెగా కాంపౌండ్‌ కే  అంకితమైపోయాడు. మహేష్, లేదంటే మెగా హీరో.. ఇలా సాగిపోతుంది త్రివిక్రమ్ సినీ ప్రయాణం. ఇప్పుడు నితిన్ సినిమా విషయానికి వస్తే.. మహేష్, పవన్ డేట్లు ఖాళీ లేకపోవడంతో ‘అ..ఆ’ సినిమా పట్టాలెక్కింది. అది కూడా సమంతనే లీడ్ అంటున్నారు. అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్ కొత్త కాంపౌండ్ లో అడుగుపెట్ట‌నున్నాడ‌ట‌. హీరోల విషయంలో ఇలా కంచె వేసుకున్న త్రివిక్రమ్.. ఇప్పుడు ఎన్టీఆర్ కాంపౌండ్‌ లో అడుగుపెట్టబోతున్నాడనే  వార్త వినిపిస్తోంది. నిజానికి ఇది ఇప్పటి సంగతి కాదు. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్ చర్చల్లో ఉంది. ఎన్టీఆర్ సైడ్ నుండి అంతా ఓకే కానీ త్రివిక్రమ్ సైడ్ నుంచే ఎలాంటి రెస్పాన్స్ లేదు. కధ కుదరడం లేదో, లేక ఇంకా ఏదో సమస్యో తెలియడం లేదు కానీ ఎందుకో ఈ కలయిక మాత్రం కుదరడం లేదు. అయితే ఇప్పుడీ కాంబినేషన్ పక్కా అని ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో తిరుగుతోంది. తారక్ కోసం త్రివిక్రమ్ స్టోరీ రెడీ అయ్యిందని, కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని ఓ వార్త హాల్ చల్ చేస్తోంది. మరి, ఈసారైనా ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ అవుతుందా? లేదా ఎప్పటిలాగే చర్చగా మిగిలిపొతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.