Teaser Talk: Babu Bangaram


Venkatesh gained victory in his name itself. Bobbila Raja is one of the biggest hit in his career.in this movie he used to say ayyo ayyo ayyayoo for generating comedy. People also additicted to that word for some days those time.now again with the same words he is coming in front of us. In Maruti direction Venkatesh and Nayanatara as hero heroines "Babu bangaram" teaser released today.Venkatesh is comedy police in this film.''Mother Terissa Malli Putti Police Dress Vesthe Ela Vuntundho Adhe Ma ACP Krishna''with this dialogue Venky character revealed by the director. Nayanatara has no dialogue in the teaser but looks beautiful. The combination of Venky and Nayanatara is very crazy because this combination has all hits previously.Now teaser also liked by everyone so expectations are very high. The music given by Gibran is also very pleasant and fresh and attracted everyone. By comparing his previous films Venky is looking young in this film.Maruti has a record in attracting youth. With is Babu Bangaram has many reasons to turn out a super hit. Venkatesh is coming after a long gap so this movie has high expectations.
అయ్యో.. అయ్యో.. అయ్య‌య్యో..
 పేరులోనే విక్టరీని సొంతం చేసుకున్న హీరో వెంకటేష్. తన కెరీర్లోన బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన బొబ్బిలి రాజా చిత్రంలో వెంకీ 'అయ్యో అయ్యో అయ్యయ్యో' అంటూ  కామెడీని పండించిన విషయం తెలిసిందే. ఆ ఊతపదం కూడా కొన్ని సంవత్సరాల వరకూ జనాల నోళ్లలో బాగా నానింది. మరోసారి ఆ ఊతపదంతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
పేరులోనే విక్ట‌రీని సొంతం చేసుకున్న హీరో వెంక‌టేష్ త‌న కెరీర్ బిగ్గెస్ట్ హిట్ బొబ్బిలి రాజా సినిమాలో అయ్యో అయ్యో అయ్యయ్యో అంటూ కామెడీని పండించిన విష‌యం తెలిసిందే.ఈ ప‌దం కొన్నేళ్ళ వ‌ర‌కూ జ‌నాల నోళ్ల‌లో బాగా నానింది.ఇదే ఊత‌ప‌దంతో మరోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు వెంక‌టేష్.మారుతి ద‌ర్శ‌క‌త్వంలో, వెంకటేష్, న‌య‌న‌తార జంట‌గా తెర‌కెక్కిన బాబు బంగారం టీజ‌ర్ విడుద‌లైంది. ఈచిత్రంలో కామెడీ పోలీస్ క్యారెక్ట‌ర్ చేయనున్నాడు వెంకీ. ''మ‌ద‌ర్ థెరిస్సా మ‌ళ్లీ పుట్టి పోలీస్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ'' అనే డైలాగ్  తోనే వెంకీ పాత్ర‌ను రివీల్ చేశాడు డైర‌క్ట‌ర్. ఒక్క డైలాగ్ కూడా లేకుండా న‌య‌న‌తార త‌న నట‌న‌తో టీజ‌ర్ లో చాలా బావుంది. ఇప్ప‌టివ‌ర‌కు వెంకీ, న‌య‌న్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రాల‌న్నీ మంచి విజ‌యాన్ని అందుకోవ‌డంతో పాటు, ఇప్పుడు టీజ‌ర్ కూడా అంద‌రికీ న‌చ్చేవిధంగా  ఉండ‌టంతో ప్రేక్ష‌కులకు ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. జిబ్రాన్ అందించిన సంగీతం కూడా చాలా ప్లెజెంట్ గా ఫ్రెష్ గా ఉండి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. త‌న గ‌త‌ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఫస్ట్ లుక్ లో వెంకీ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు.అలాగే యూత్ ను ఎట్రాక్ట్ చేయటంలో మారుతికి కూడా మంచి రికార్డ్ ఉంది. దీంతో బాబు బంగారం సినిమాతో వెంకీకి మరో హిట్ ఖాయ‌మ‌నే అనిపిస్తుంది. వెంక‌టేష్ కు చాలా గ్యాప్ త‌ర్వాత  వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. https://www.youtube.com/watch?v=CuMGftgghRA