Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Tamannah To Join Bahubali Shooting From July


Bahubali..The Begining records block buster at box office... The Team is ready to shoot its sequel Bahubali -The conclusion. Director S.S.Rajamouli recently started work with his technical team. One after other Hero's & Heroines of Bahubali-2 are waiting to take part in. Avanthika...South Milky Beauty Tamanna Bhatia played this female lead role. In Avanthika's attire Tammana surprised every one & especially fans,with her acting she bags more number of Fans this time. Now,Tamanna is already to take her Avanthika's character forward in Bahubali-2 & she is molding her self according to the story. From June Tamanna will go to shoot of Bahubali-2. Every one are eagerly waiting ,how Tamanna will entertain this sequel role.

జులై నుంచి అవంతికగా త‌మ‌న్నా ..
బాహుబలిలోని అవంతిక పాత్ర త‌మ‌న్నా అభిమానుల సంఖ్య‌ను విప‌రీతంగా పెంచేసింది. ప్ర‌స్తుతం బాహుబ‌లి2కి సంబంధించిన పోరాట స‌న్నివేశాల‌ను తెరకెక్కించ‌డానికి రాజ‌మౌళి స‌న్నాహాలు చేస్తున్న త‌రుణంలో జులై నుంచి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న‌ట్లు త‌మ‌న్నా చెప్పింది. అవంతిక పాత్ర‌కి త‌గిన విధంగా త‌న‌ను తాను మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్న త‌మ‌న్నా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన‌డానికి ఆతృత‌గా ఎదురుచూస్తుంద‌ట‌.