Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Tamannah Put On Her Weight


TAMANNA BHATIA - Milky beauty of south film industry ... Recently, Tamanna signed a new movie which is complete HORROR THRILLER... Yes, Tamanna who gives importance to glamorous roles from the beginning is now changed the trend and acting in a horror thriller movie. In this movie Tamanna is going to play lead role . For this new role in the film she has to put on her wait it seems ,so she made changes in her diet as well. This is the most awakening news to fans of Tammana acting in a Horror Thriller & putting her wait up .. Lets wait and watch how Tamanna will entertain every one with her new look..   ఫ‌స్ట్ నుంచి కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కి ప్రాధ‌నితనిస్తూ వచ్చిన తమ‌న్నా.. తొలిసారిగా 'అభినేత్రి' అనే హారర్ థ్రిల్ల‌ర్ లో న‌టిస్తుంది. త‌మ‌న్నా లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ప్ర‌భుదేవా కూడా ఓ కీల‌క‌పాత్ర లో క‌నిపించ‌నున్నాడు.  ఎ.ఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల‌తో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది. కానీ ఈ సినిమాలో త‌మ‌న్నా పోషించే పాత్రకు కొంచెం లావు రావాల‌ట‌. అందుకు త‌గిన విధంగా త‌మ‌న్నా త‌న డైట్ ను కూడా మార్చుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అస‌లు ఎప్పుడూ గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే క‌నిపించే ఈ మిల్కీబ్యూటీ హారర్ థ్రిల్ల‌ర్ లో న‌టించడమే ఒక విశేష‌మైతే.. బ‌రువు పెరిగి మ‌రీ క‌నిపించ‌నుండ‌టం ఇంకో విశేషం.