Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Surya Next Will Be A Historical Movie


Surya has his market in both telugu and tamil movies. Now he is going to act in a historical film. Well known director Sundar.C is directing this flick.recently he said that he want to direct a movie like Bahubali and Magadheera. Now he met Surya and said the Story recently Which is liked by him very much and gave green signal to Sundar.C.
Present there is a news from trade that Sundar.c is waiting for the dates of Surya. Bollywood heroine Deepika padukone may act as heroine in this flick. Unit is planning to release this movie in Tamil Telugu and Hindi languages. It may take some time for this project to move onto the sets.
చారిత్రాత్మ‌క సినిమాలో సూర్య‌
త‌న న‌ట‌న‌తో ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను, అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సూర్య త్వ‌ర‌లో ఓ చారిత్రాత్మ‌క క‌థా చిత్రంలో న‌టించ‌నున్న‌ట్లు వార్తులు వ‌స్తున్నాయి. ప్ర‌ముఖ డైర‌క్ట‌ర్ సి. సుంద‌ర్ దీనిని తెర‌కెక్కించ‌నున్నాడు. మ‌గ‌ధీర‌, బాహుబ‌లి సినిమాల రేంజ్ లో ఒక సినిమా చేయాల‌ని ఉంద‌ని ఇటీవ‌ల సుంద‌ర్ ప్ర‌క‌టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఈయ‌న సూర్య‌తో సంప్ర‌దింపులు జరిపి, క‌థ వినిపించ‌గా, ఆ స్టోరీ సూర్యను బాగా ఆక‌ట్టుకోవ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని అంటున్నారు.
ప్ర‌స్తుతం డైర‌క్ట‌ర్, సూర్య డేట్స్ గురించి చ‌ర్చ‌లు న‌డుస్తున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. ఈ భారీ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ దీపికా ప‌డుకునే ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను త‌మిళ‌. తెలుగు, హిందీ భాష‌ల్లో నిర్మించే ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఈ ప్రాజెక్టు ఇంకా ఆరంభ ద‌శ‌లోనే ఉంద‌ని, అన్నీ ఓ కొలిక్కి రావ‌డానికి ఇంకొంచెం స‌మ‌యం ప‌డుతుందంటున్నారు.