Supreme Star As Soldier?


With the latest super hit "Supreme" Sai dharam Tej is in good form.now he is selecting stories which suits him. Present he is working in a movie called "Thikka". His Next projects are with Gopi chand malineni and Maruti. After this he is going to work in the direction of BVS Ravi.Harish Shankar is going to produce this movie.Soilder may be title considering for this film according to the line of the story. Presently pre-production work is going on.They are trying to take this movie onto the sets as soon as possible.
 సైనికుడు గా సాయి ధ‌ర‌మ్ తేజ్
సుప్రీమ్ స‌క్సెస్ తో మంచి ఊపు మీదున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌నకు సూట్ అయ్యే క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వాటిని వరుస‌గా సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. ప్ర‌స్తుతం తిక్క సినిమా చేస్తున్న సాయి, త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని, మారుతి కాంబినేషన్ లో సినిమాలు చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత బీవీఎస్ ర‌వి డైర‌క్ష‌న్ లో ఒక సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాకు గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్ అందించిన హ‌రీష్ శంక‌ర్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ట‌. క‌థ లైన్ ప్ర‌కారం ఈ సినిమాకి సోల్జ‌ర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్  వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాను సాధ్య‌మైనంత త‌ర్వ‌లో సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని చూస్తున్నారు.