Sundeep Kishan Did Okka Ammayi Thappa At Free Of Cost


Generally hero or heroine takes their remuneration according to their demand.Sometimes if they like the story they will not think about the remuneration.Now, Sundeep Kishan did the same thing. Sundeep Kishan and Nithya Menon as hero heroines a movie is going to release on June 10th called "Oka Ammai Thappa". Promotions of this movie are in full swing.In this promotions director surprised everyone by saying about Sundeep.Director said this story to Sundeep many years back, Sundeep also liked the story.But they struggled this movie to complete it's shooting from that day. Sundeep asked remuneration only if the movie has profit for the producers said director Rajasimha.
 లాభాలు వ‌స్తేనే రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటా-సందీప్
మామూలుగా హీరో,హీరోయిన్లు త‌మ డిమాండ్ ను బ‌ట్టి రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటుంటారు.. అప్పుడ‌ప్పుడు త‌మ‌కి బాగా న‌చ్చిన క్యారెక్ట‌ర్ వ‌స్తే మాత్రం పారితోష‌కం గురించి ఆలోచించ‌కుండా సినిమా ఓకే చేసి, సంతృప్తి పడుతుంటారు.ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ అదే చేస్తున్నాడు. సందీప్ కిష‌న్, నిత్య మీన‌న్ క‌లిసి న‌టించిన ఒక్క అమ్మాయి త‌ప్ప చిత్రం ఈనెల 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
దీనిలో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ఆల్రెడీ మొద‌ల‌య్యాయి. అయితే ఈ ప్ర‌మోష‌న్స్ లో డైర‌క్ట‌ర్ సందీప్ గురించి ఒక విష‌యం చెప్పి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈ సినిమా క‌థ రీసెంట్ గా మొద‌ల‌య్యింది కాదట‌.  ఎన్నాళ్ల క్రిత‌మో సందీప్ కిష‌న్ కి ఈ క‌థ చెప్ప‌గా, సందీప్ ఓకే అనేశాడ‌ట‌. ఆరోజు నుంచి సినిమా కంప్లీట్ అయ్యేవ‌ర‌కు ఎంతో ఆరాట‌ప‌డ్డాడ‌ట‌. సినిమాకు లాభాలు వ‌స్తేనే రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటాన‌ని చెప్పి, ముందు నుంచే ఎటువంటి పారితోష‌కం తీసుకోకుండానే సందీప్ ఈ చిత్రం చేశాడ‌ని రాజసింహ, సందీప్ ను అభినందించారు.