Sumanth Ashwin On Right Right Movie


Sumanth ashwin is one of the young hero who is trying to get hi own craze separately in tollywood.He attached youth with his movies Tuneega Tuneega and Kerintha and now he is coming with a new movie named 'Right Right' on june 10th. He is full satisfied with the conductor character which done in this film.
This story revolves around the area of Aviati near Araku.Sumanth ashwin said There is a thrilling moment in this movie With a new story. Director Manu handled the story very good. With this movie he will impress youth very much. We all know this is a remake of Malayalam film 'Ordinary'.
కండ‌క్ట‌ర్ గా కలెక్ష‌న్స్ సాధిస్తానంటున్న హీరో
మొద‌టి నుంచి టాలీవుడ్ లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేకమైన గుర్తింపు కోసం కృషి చేస్తున్న యంగ్ హీరోల్లో సుమంత్ అశ్విన్ ఒక‌డు. తూనీగా, తూనీగా, కేరింత వంటి చిత్రాల‌తో యూత్ కి ద‌గ్గ‌రైన సుమంత్ అశ్విన్ ఈనెల 10న రైట్ రైట్ అంటూ థియేట‌ర్ల‌లోకి రానున్నాడు. ఈ సంద‌ర్భంగా సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో తాను పోషించిన కండ‌క్ట‌ర్ పాత్ర త‌న‌కు ఎంతో సంతృప్తినిచ్చింద‌న్నాడు.
అర‌కు స‌మీపంలో గ‌ల గ‌విటి అనే గ్రామంలో ఈ క‌థ కొన‌సాగుతుంద‌ని, అనూహ్య‌మైన మ‌లుపుల‌తో థ్రిల్లింగ్ గా ఉండ‌బోతుంద‌ని సుమంత్ అశ్విన్ చెప్పాడు. డైర‌క్ట‌ర్ మ‌ను ఈ సినిమాను చాలా చ‌క్క‌గా రూపొందించాడ‌ని, ఈ సినిమాలో త‌న పాత్ర యూత్ కి బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు అశ్విన్. కాగా ఈ సినిమా మ‌ల‌యాళ ఆర్డిన‌రీ సినిమాకు రీమేక్ అనే విష‌యం తెలిసిందే.