Sukumar Team Up With DSP For Ram Charan


RAM CHARAN..... After a long break Ram Charan is all set with his new projects.. In the direction of Surendar Reddy Cherry is acting in a Tamil remake movie Oruvan ,In Telugu Title is finalized as DHRUVA... Apart from this cherry signed one more project with Brilliant director SUKUMAR.. It's been finalized that on August 20th this movie shooting is going to start as it is Mega Star Chirnajeevi birth day ..! Already the Pre production phase is started for this film & once again Ram charan is going to do a lover boy role... For this movie Sukumar chose his lucky Music Director Rocking DSP.. Story is finalized few weeks back and script work is in last stage. If the team start shooting in August & completes it quickly ,then this upcoming film will be in next Sankranthi festival race. Fan's are waiting for Sukumar's miracle on Cherry this time as music sittings are starting 3 months earlier.   రామ్ చ‌రణ్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో త‌ని ఒరువ‌న్ రీమేక్ ను తెలుగులో ధృవ‌గా తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే చెర్రీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇప్ప‌టికే ఫైన‌ల్ అయిపోయింది. ఆసినిమా మ‌రెవ‌రి ద‌ర్శ‌క‌త్వంలోనే కాదు బ్రిలియంట్ డైర‌క్ట‌ర్ సుకుమార్ డైర‌క్ష‌న్ లో. ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ఇప్ప‌టికే మొద‌లైపోయాయి. రామ్ చ‌ర‌ణ్ తో ఓ ల‌వ్ స్టోరీని తీసేందుకు రెడీ అవుతున్నాడు సుకుమార్. దీనికి త‌న ల‌క్కీ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ నే మ‌రోసారి జ‌ట్టులోకి తెచ్చుకున్నాడు సుక్కు. స్టోరీ ఒకే అయిపోయిన ఈ సినిమా స్క్రిప్ట్ ప‌నులు కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఆగ‌స్ట్ లో మూవీని మొద‌లుపెట్టి త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సుక్కు ప్లాన్ చేసుకున్నాడు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే సంక్రాంతికి రేసులో ఉండాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మూడు నెల‌ల ముందే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అవుతుండ‌టంతో ఈసారి సుకుమార్ ఏమైనా అద్భుతం సృష్టిస్తాడేమో అనుకుంటున్నారు.