Latest News

ప్ర‌తీ అమ్మాయి చూడాల్సిన చిత్రం నా ల‌వ్‌స్టోరీ - మోష‌న్ పోస్ట‌ర్ లాంఛ్ లో డైర‌క్ట‌ర్ శివ‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన 'రెబల్ స్టార్' ప్రభాస్ మోస్ట్ క్రేజియ‌స్ట్ ప్రోజెక్ట్ "సాహో" ఫ‌స్ట్ లుక్... 'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్

Sukumar Introduced His Son In Own Banner


Creative director Sukumar is introducing his brothers Son as hero. sukumar said that All the preproduction work of the movie is completed to media.He is producing this film on the name of his father"BTR Creations".Hari Prasad is the director for this movie which is going to sets onJune 9th onwards. Anthaku mundhu ah tarvatha fame Eesha is the female lead.
ఓన్ బ్యాన‌ర్లోనే సుకుమార్ 'ద‌ర్శ‌కుడు'..
క్రియేటివ్ డైర‌క్ట‌ర్ సుకుమార్ త‌న అన్న‌య్య కొడుకు అశోక్ ను హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని మీడియాకు తెలిపాడు. త‌న తండ్ర పేరిట 'బీటీఆర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్' పై దీనిని నిర్మించ‌నున్నామ‌ని సుకుమార్ చెప్పారు. హ‌రిప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ 9నుండి జ‌రుగనుంద‌ట‌. ద‌ర్శ‌కుడు.. ఫ‌ర్ ల‌వ్ హిజ్ ఫ్యాష‌న్ అనే సినిమాలో అంత‌కుముందు ఆ త‌ర్వాత ఫేమ్ ఈషా హీరోయిన్ గా న‌టిస్తుంది.