Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Sukumar Gift To NTR


MAY-20 ..On this day their will be so many people in the world will be celebrating their Birth days.. Every one loves B'day gifts...People go creative or likes to gift what the b'day people like.. In TFI we have one of the tremendous actor's B'day on this day,He is none-other than Jr.NTR...!! FilmJalsa wishes Jr.NTR a Very Happy Birth Day.... Coming to the point , Our celebrity actor too got so many gifts on his birth day,but one gift became one of his favorite's. He tweeted on Twitter about his gift and posted a picture of it. Wall Clock ...Yes, wall clock is Jr.NTR's best birth day gift this year. What made a Wall clock go so special ??? The wall clock is gifted by star Director SUKUMAR..!! It was a beautiful clock with so much meaning in it.. By this small creative object we can say that sukumar gifted a story clock to Jr.NTR.. When we see the clock in depth , we can find a liine written on it.. >> " to dad ,with love " this remains sukumar and Jr.NTR's hit film NAnnaku Prematho. >> " Butter Fly " on clock, In the movie Nannaku Prematho Butterfly poster have a strong scene. >> " Follow Follow Time " this is wrtten in middle of the dail ,this is the best song of Jr.NTR in the film were he follow's heroine                Rakul Preeth singh.. >> " Game over with two white golf balls " this is the ending of the film were hero defends villain with these balls. Just with four creative concepts sukumar showed whole movie of Nannaku preamtho... #Hatsoff to u sir , for Your creative thinking power..!   నిన్న పుట్టిన రోజు జ‌రుపుకున్నవారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక‌రు. బర్త్ డే అంటే గిఫ్ట్స్ కామన్. అందుకునే వారి స్టేటస్ మాత్రమే కాదు.. గిఫ్ట్స్ లో ఇచ్చేవారి టాలెంట్ కూడా కనిపిస్తుంది. గిఫ్టుల్లో తెలివితేట‌లు చూపించ‌డం ఏంటంటారా... అయితే మీరు సుకుమార్ ఇచ్చిన గిఫ్ట్ గురించి తెలుసుకోవాల్సిందే. "నా పుట్టిన రోజుకు నేను అందుకున్న బహుమతుల్లో అపూర్వమైన గిఫ్ట్ ఇదే. థ్యాంక్స్ టు సుకుమార్ గారు" అంటూ ట్వీట్ చేసిన తార‌క్.. దాంతో పాటూ ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. సాధారణ జనాలకైతే చూడ్డానికి అదో వాల్ క్లాక్ మాత్రమే క‌నిపిస్తుంది. కానీ అందులో ఉన్న కాన్సెప్ట్స్ ని పరిశీలిస్తే మైండ్ బ్లాంక్ అవక తప్పదు. పై భాగంలో 'టు డాడ్ - విత్ లవ్' అన్న లైన్.. వీరిద్దరి మధ్య వచ్చిన నాన్నకు ప్రేమతో అని తెలుస్తూనే ఉంది. ఇక పోతే ఆ సినిమాలో కీలకంగా ఉండే బటర్ ఫ్లైస్.. వాల్ క్లాక్ లోనూ కనిపిస్తాయి. ఫాలో ఫాలో టైం అనే క్యాప్షన్ హీరోయిన్ రకుల్ తో లవ్ స్టోరీని గుర్తు చేస్తుంది. గేమ్ ఓవర్ అని రాసి అక్క‌డున్న‌ రెండు బాల్స్ ని చూడగానే.. విలన్ ఆడే మైండ్ గేమ్ గుర్తొస్తుంది. ఏమైనా ఒక్క వాల్ క్లాక్ లో ఇన్ని కాన్సెప్టులా? ఎంతైనా సుకుమార్ మేథస్సును అర్ధం చేసుకోవాలంటే జనాలకు చాలానే టైం పట్టేట్లుంది.