Stars Trainup For Rajamouli


Nearly after one month Bahubali 2 team started its shoot.Already some key scenes of the movie are completed. Now the unit is canning climax shooting of huge war episode in this new schedule. This schedule is starting 13th if this month in Ramoji film city and continues its shoot non stop for 70 days.
The lead actors Prabhas and Anushka are now training for this shoot. Tamanna is also training for horse riding who is going to participate in this shoot. That means Bahubali team is busy with their works form now we can know updates of this film.
పెద్ద న‌టుల‌కు కూడా శిక్ష‌ణ‌..! 
దాదాపు ఒక‌నెల రోజుల త‌ర్వాత బాహుబ‌లి2 టీమ్ రంగంలోకి దిగింది. ఇప్ప‌టికే సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన ఈ సినిమా తాజా షెడ్యూల్ లో క్లైమాక్స్ కి చెందిన భారీ పోరాట స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు చేశారు. ఈనెల 13నుంచి మొద‌ల‌య్యే ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 70రోజుల పాటు కొన‌సాగ‌నుంది.
సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ప్ర‌భాస్, అనుష్క లు ప్ర‌స్తుతం పోరాట స‌న్నివేశాల‌కి సంబంధించిన శిక్ష‌ణ తీసుకుంటున్నారు. క్లైమాక్స్ దృశ్యాల్లో పాల్గొన‌నున్న త‌మ‌న్నా కూడా గుర్ర‌పు స్వారీ, క‌త్తి యుద్ధం నేర్చుకుంటుంది. అంటే మొత్తానికి బాహుబ‌లి 2 టీమ్ అంతా త‌మ త‌మ ప‌నుల్లో బిజీ బిజీ అయిపోయార‌న్న మాట‌. ఇక‌నుంచి ఈ సినిమాకు సంబంధించిన వార్త‌ల‌ను, విశేషాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చ‌న్న‌మాట‌.