Special Screening KOMARAM BHEEM on June 2nd


తెలంగాణా సంస్కృతిని ప్ర‌తిబింబిస్తూ రూపొంది జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్ర‌శంస‌లు అవార్డు లు రివార్డుల అందుకున్న ఓ గిరిజ‌న  యోధుడి పోరాట గాధ‌తో రూపొందిన కొమ‌రం భీమ్ సినిమా రూపొంది 18 ఏండ్ల త‌రువాత విడుద‌లై  శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకున్న సినిమా..తెలంగాణా ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు మెచ్చిన సినిమా
ఈ సినిమాను తెలంగాణా రెండవ అవ‌త‌ర‌ణ దినోత‌వ్స‌వం సంద‌ర్భంగా హైదారాబాద్ ఫిలిం క్ల‌బ్ .. శ్రీ సార‌ధి స్టూడియోస్ వారుసంయుక్తంగా చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌ను సార‌థి స్టూడియోస్ ప్రివ్యూ థియేట‌ర్ లో రేపు సాయంత్రం 6.30 గంట‌లకు ప్ర‌ద‌ర్శిస్తున్నారు . ఈ ప్ర‌ద‌ర్శ న‌కు ప్ర‌త్యేక అథిదిగా (Sri C. Parthasarathi, IAS, Prl. Secretary, Agricuture attending the programme. ) హాజ‌రు కానున్నారు .