Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Sivagami In Robo2.0?


A new news is surrounding in Kollywood that is Ramya Krishna is again going to act with Rajnikanth. We all know Rajnikanth as hero Robo 2 is shaping up. Amy Jackson is acting as heroine.Unit asked Ramya Krishna to do a key role in this film.
Already the movie came in this combination Narashimha(Vadayappa) is a huge blockbuster in both telugu and tamil languages.Ramya Krishna acted equally with Rajnikanth in that movie as Neelambhari and hot a huge credit. Fans are eagerly waiting for this combination from that. Let's hope this news is true.
రోబో2.0లో ర‌మ్య‌కృష్ణ‌?
కోలీవుడ్ ఇప్పుడు ఓవార్త షికారు చేస్తుంది. ర‌జ‌నీకాంత్ తో క‌లిసి ర‌మ్య‌కృష్ణ మ‌రోసారి తెర‌పై క‌న‌ప‌డ‌నుంద‌ని. ర‌జనీకాంత్ హీరోగా రోబో2.0 తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ర‌జనీకాంత్ స‌ర‌స‌న ఎమీజాక్స‌న్ న‌టిస్తున్న ఈ సినిమాలో మ‌రోముఖ్య పాత్ర కోసం ర‌మ్య‌కృష్ణ‌ను ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.
ఆల్రెడీ వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన న‌ర‌సింహ‌(ప‌డ‌య‌ప్ప‌) సినిమా తెలుగు, తమిళ భాష‌ల్లో అనూహ్య విజ‌యాన్ని అందుకుంది. ఆసినిమాలో నీలాంబ‌రిగా ర‌మ్య‌కృష్ణ ర‌జ‌నీతో పోటీప‌డి మ‌రీ న‌టించి, గొప్ప ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచింది. అప్ప‌టినుంచి వీరిద్ద‌రి కాంబినేష‌న్ ను మ‌రోమారు తెర‌పై చూడాల‌ని అభిమానులు ఆశ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ,ఇప్ప‌టివ‌ర‌కు కుద‌ర‌లేదు. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్నార‌నే వార్త‌లో నిజ‌మెంతో చూడాలి మ‌రి.