Simbu, Nayan Impressed With Their Performance


X lover's Hit Box office this week...Star actors of south Banged the records this Friday. Shimbu & Nayanatara shared screen of "Edu Nammu AAllu " ,This movie is complete love story. After break up of these two old lovers Nayan & shimbu took long break acting together. This is the first time in their career ,within 3 days Edu NAmmu AAllu movie collected 14Crores & this is not a easy task to do. From a source,This love story is very much liked by audience due to the actors best performance as well as the story is very near two Nayan& shimbu's love story,so Fans of these two are eagerly watching this film. Team of Edu Nammu AAllu is planning to dub this movie in Telugu as well. Have to wait & see whether these two X lover's story will work on Telugu Fans or not...
అద‌ర‌గొట్టిన మాజీ ప్రేమ జంట‌
శింబు, న‌య‌న‌తార జంట‌గా తెర‌కెక్కిన 'ఇదు న‌మ్మ ఆళు' సినిమాలో వీళ్ల జంట అదిరిపోయిందని సినిమా చూసిన అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు. శుక్ర‌వారం రిలీజైన ఈ సినిమాకు అన్ని ఏరియాల నుండి స‌క్సెస్ టాక్ వ‌చ్చింది. వీరిద్ద‌రి కెరీర్లో విడుద‌లైన మూడు రోజుల్లో ఏకంగా 14కోట్ల‌ను రాబ‌ట్టిందంటే మామూలు విష‌యం కాదు. వీరిద్ద‌రూ క‌లిసి చాలా కాలం త‌ర్వాత న‌టించ‌డం, క‌థ‌లో కొంత భాగం వీరిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారానికి దగ్గ‌ర‌గా ఉండ‌టమే దీనికి చాలా వ‌ర‌కు కార‌ణం అనుకుంటున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను విడుద‌ల చేయాల‌నే స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు.