Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

Shreya Ghoshal Best Wishes To Oka Manasu Movie


Shreya Goshal...most beautiful women with most beautiful & mesemrizing voice ,shared few feelings about her latest song                "OO MANASA.." in Oka Manasu movie.. People who like Rama Jogayya Sastry's lyrics & Sunil Kashyap's music ,especially Shreya Ghoshal's voice ,then this will be a feast to music lovers. Shreya had a pleasant experience with this song ,it is so heart touching it seems. She wishes all the luck to entire team of Oka Manasu...   త‌ను పాడిన అన్ని పాట‌ల్లో ఒక మ‌న‌సులోని 'ఓ మ‌న‌సా' సాంగ్ ఒక గొప్ప అనుభూతిని క‌లిగించిందని సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్ అన్నారు. రామ‌జోగ‌య్య అందించిన సాహిత్యం, సునీల్ క‌శ్య‌ప్ స్వరాలు సంగీతం పై అభిరుచి ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ నచ్చుతాయ‌ని, ఈ పాటకు త‌న‌ని సెలెక్ట్ చేసుకున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్తూ, ఒక మ‌న‌సు యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు శ్రేయా. https://www.youtube.com/watch?v=k1i3vDw0F-c