Sharwanand Coming Up As A Police


Sharwanand looks like perfect police officer because of his body fitness, his personality and his height. Police character suits him a lot. He also thought the same thing and he choosed a police character for his next movie that too for his 25th film is notable.
Chandramohan is the Director of this untitled project. First schedule of this film is completed which is produced by BVSN Prasad. Second schedule starts form 15th of this month. This a Romantic action comedy film in which Lavanya tripati is playing a lead role.
పోలీస్‌గా శ‌ర్వానంద్
శ‌ర్వానంద్ ను చూడ‌గానే ప‌ర్‌ఫెక్ట్ పోలీస్ బాడీ, పోలీస్ ఆఫీసర్ లా క‌నిపిస్తాడు. ఆ ఎత్తు, ప‌ర్స‌నాలిటీ, ఫిట్ నెస్ ను బ‌ట్టి ఆ త‌రహా పాత్ర‌లైతే శ‌ర్వానంద్ కు బాగా న‌ప్పుతాయ‌నిపిస్తుంది. మ‌న‌లానే ఆయ‌న‌కి కూడా అనిపించిందేమో.. అందుకే ఈసారి శ‌ర్వానంద్ ఆ త‌ర‌హా పాత్ర‌నే సెల‌క్ట్ చేసుకున్నాడు. అదికూడా త‌న 25వ సినిమాకు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.
చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖ‌రార‌వ‌లేదు. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే మొద‌టి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని ఈనెల 15నుంచి రెండ‌వ షెడ్యూల్ మొద‌లు కానుంది. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం రొమాన్స్, కామెడీ, యాక్ష‌న్ల క‌లయిక‌గా తెర‌కెక్కనుంది.