Mahesh With Vamshi Paidipally


Super Star Prince Mahesh Babu ... This milky boy's recent film Brahmotsavam did not reach expectations of audience. So, now Mahesh is taking extra care of his upcoming project's. At present Mahesh is shooting with Director MurugaDas & this film shooting will be done by this year ending approximately December. MurugaDas is planning his schedule strictly so that he can finish his shooting by December. Story,Screen play,Dialogues,Schedules & all other Pre-Post works are in high swing by MurugaDas. If this film will completes it schedule by Year ending Mahesh will be free with his shooting with MurgaDas. Next who will be the lucky Director to shoot with Mahesh Babu..??? In this race Director Vamsi PAidipally & Puri Jagannadh are waiting for dates of Mahesh. There are news flying in TFI ,that Vamsi Paidipally will be directing Mahesh's film after MuragaDas & For this Vamsi is preparing his story for Prince . Have to wait & watch which combination will touch hit records MuragaDas & Mahesh or Vamsi & Mahesh.. who ever ,Mahesh fans will be eagerly waiting for his upcoming movie.

మ‌హేష్ తో వంశీ పైడిప‌ల్లి
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన బ్ర‌హ్మోత్స‌వం ఆశించిన స్థాయిలో ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో మ‌హేష్ మురుగుదాస్ తో చేయ‌నున్న త‌న త‌దుపరి సినిమాపై దృష్టిపెట్ట‌నున్నాడు. దానికి సంబంధించిన ప‌నుల్ని పూర్తి చేసే ప‌నిలో నిమ‌గ్నమైన మురుగ‌దాస్.. క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, షెడ్యూల్స్ అన్నింటినీ ప్రీ ప్లాన్డ్ గా రూపొందించుకుంటున్నాడు.
సో.. మురుగుదాస్, మ‌హేష్ సినిమా డిసెంబ‌ర్ నాటికి షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంటుంది. త‌ర్వాత అంటే జ‌న‌వ‌రి నుంచి మ‌హేష్ బాబు ఇంకో సినిమా చేసుకోవచ్చు. మహేష్ తో సినిమా చేయ‌డానికి ఓ వైపు పూరీ, మ‌రోవైపు వంశీ పైడిప‌ల్లి రెడీగా ఉన్నారు. ఈ ఇద్ద‌రిలో వంశీ పైడిప‌ల్లికే మ‌హేష్ ముందుగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశ‌ముంద‌నే టాక్ వినిపిస్తోంది. వంశీ కూడా ఈలోపు దానికి సంబంధించిన క‌థ‌ను పూర్తిచేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌.