Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

Samantha's Craze


SAM'S CRAZY FAN FOLLOWING

  Every year Summer release films are much awaiting to people who spend their vacation time with family...                                     Especially if u are a movie lover than u'll be planning to watch them on first day... If that movie is of your Favorite hero or heroine..Then their is no chance of missing the show...! So, TFI is bringing two breath taking movies for fans this summer... One is ' Srikanth Addala's '  BRAHMOTSAVAM & another one ' Trivikram's '  A..AA ... The most common attraction in these two film's is SAMANTHA .. Yes,Lead heroine in Bramhotsavam is Samantha & the main lead of story in A..AA is also Samantha.. Brahmotsavam & A..AA are in a race of release.. "Brahmotsavam "is all set with its pre- post production & is getting ready to come in theater's on this 20-may. were " A..AA " team too planned to release it on 22-may.But , in last minute Trivikram's team cancelled the release on the same date. Surprisingly , it is True . Director's 'Sreekanth Addala' & 'Trivikram' had a meeting and came to a mutual understanding that it would be a bifurcation for Samantha fans if they release both movies on the same day.. Director srikanth Addala requested Trivikram to postpone his A..AA movie .. Keeping Samantha's stardom as one of the priority Trivikram changed the movie release date to june 1st week. This is the first time in industry , that two directors meet up in the favor of heroine & discussed about release dates with two sided understanding. Once again Samantha's province proved & it is common to have such benefits by being a Top successful heroin. ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ లో రానున్న సినిమాల్లో క్రేజ్ ఉన్న సినిమాలు రెండు. ఒక‌టి బ్ర‌హ్మోత్స‌వం, రెండు అ..ఆ.  కానీ ఇప్పుడు అంద‌రి మ‌దిలో  అ..ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే ప్ర‌శ్న మెదులుతుంది. మరి ''బ్రహ్మోత్సవం'' వంటి బడా మూవీ మే 20న వ‌స్తుండ‌టంతో ఖచ్చితంగా నితిన్ సినిమాను పోటీగా రిలీజ్ చేస్తే కష్టమే. కాని నిజానికి మే20న ''అ..ఆ'' కూడా రిలీజ్ చేసేద్దామని డిసైడయ్యారు. కానీ లాస్ట్ మినిట్ ఈ సినిమా రిలీజ్ క్యాన్సిల్ చేశారు అ..ఆ మూవీ యూనిట్. అవును.. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అండ్ త్రివిక్రమ్ ఇద్దరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారట. బ్రహ్మోత్సవంలో మెయిన్ హీరోయిన్ సమంతే. అలాగే అ..ఆ సినిమాలో ఏకంగా హీరోయే సమంత. కాబట్టి రెండు సినిమాలనూ ఒకే రోజున రిలీజ్ చేస్తే ఆమె ఫ్యాన్స్ పరంగా ఆడియన్స్ స్ప్లిట్ అయ్యే ఛాన్సుంటుంది కాబట్టి, అ..ఆ సినిమాను వాయిదా వేయమ‌ని, శ్రీకాంత్ అడ్డాల రిక్వెస్ట్ చేయడంతో త్రివిక్రమ్ కూడా సమంత కోసం జూన్ 1వ వారానికి సినిమా రిలీజ్ ను మార్చేశాడు. మొత్తానికి ఒక హీరోయిన్ కోసం ఇద్దరు డైరక్టర్లు తమ సినిమా రిలీజ్ లను కూర్చొని డిస్కస్ చేసి ప్లాన్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సమంత రేంజ్ అది. టాప్ హీరోయిన్ అంట ఈ మాత్రం బెనిఫిట్స్ ఉంటాయి మ‌రి.