Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

బ్రాండ్ అంబాసిడ‌ర్ గా బ్రైడ్


తెలుగు రాష్ట్రాల్లో చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపడటానికి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి అక్కినేని వారి కోడ‌లు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చింది.

2ఈ విష‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్ర చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండ‌టానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. చేనేత వ‌స్త్రాల‌ను అధునాత‌న‌మైన వాటిగా అంద‌రూ గుర్తించాలి. అని చెప్ప‌గా, దానికి స‌మంత‌, అది నా బాధ్య‌త‌. నా మీదున్న కొత్త బాధ్య‌త‌కు ప‌ని చేయ‌డానికి ఎంతో ఆతృత‌తో ఉన్నాను అంటూ ట్వీట్ చేసింది శ్యామ్.

మొత్తానికి అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఇటు తెలంగాణ కు బావా మ‌ర‌ద‌ళ్లు, అదేలెండి, అత్తారింటికి దారేది సినిమాలోని వ‌రుస ప్ర‌కారం, చేనేతకు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.