Sai Dharam Tej Creates Records In Youtube


Sai dharam Tej created his own market in young hero's in mass and youth audience. The Subramanyam for sale movie which he acted got a great record. The YouTube views for this film crossed more than 50 lakh views.

For any telugu movie it is a great record in YouTube. Sai dharam Tej got huge craze with this film. Fans will be feel proud for this new record created by him.

యూట్యూబ్ లో స‌త్తా చాటిన‌ సాయిధ‌ర‌మ్ తేజ్
యువ హీరోల‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న‌కంటూ ఒక‌ముద్ర వేసుకుని, ఓవైపు మాస్ ను, మ‌రో వైపు యూత్ ను ఆకట్టుకునే సినిమాలు  చేస్తూ, త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు. అలాంటి సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాకు అరుదైన ఘ‌న‌త ద‌క్కింది. ఈ సినిమాను ఇంత‌వ‌ర‌కూ యూ ట్యూబ్ లో చూసినవారి  సంఖ్య 50ల‌క్ష‌లు దాటేసింది. ఒక తెలుగు సినిమాను  యూ ట్యూబ్ లో ఈ  స్థాయిలో చూడ‌టం అరుదైన విష‌య‌మే. ఈ సినిమాతో సాయి ధ‌ర‌మ్ తేజ్ క్రేజ్ మ‌రింత పెరిగింది. ఇప్పుడు యూ ట్యూబ్ లో ఈ సినిమా సాధించిన రికార్డు ఆయ‌న అభిమానుల‌న‌ను మ‌రింత ఖుషీ చేస్తుంద‌ని చెప్పొచ్చు.