Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Sai Dharam Tej Completed Seven Years In tollywood


Mega hero Sai dharam Tej completed 7 years in film industry.It is very hard to belive.Till now he completed 4 films,but he waited 4 years only for his 1st film Rey. He feel responsibility more than usage of the Mega tag for his name.His films are both experimenal with commercial values mixed to entertain audience is primary saying Sai dharam Tej.

He also said I didn't imitate Chiranjeevi and pawan kalyan wantedly.I grew up by seeing them this may be the reason for their manarisam on me. For being in film industry his uncle's said him some rules they are, He should take care for producer, give director what he want, finally should entertain audience. These three rules will follow by me life long said by Sai.

ఆ మూడింటికీ క‌ట్టుబడి ఉంటా- సాయి ధ‌ర‌మ్ తేజ్
మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఏడేళ్లు అయ్యాయంటే న‌మ్మ‌బుద్ది అవడం క‌ష్టం. ఇప్ప‌టికి వ‌ర‌కు 4సినిమాలు మాత్ర‌మే చేసిన తేజు, మొద‌టి చిత్రం రేయ్ కోసం నాలుగేళ్లు ఎదురుచూడాల్సి వ‌చ్చింది. మెగా ట్యాగ్ అనేది సౌక‌ర్యం కంటే, బాధ్య‌తగానే ఎక్కువ‌గా ఫీల‌వుతునాని అంటున్నాడు తేజు. త‌న సినిమాలు ఎక్స్ పెరిమెంట్స్ గానూ, ఇటు కమ‌ర్షియ‌ల్ వాల్యూస్ తోనూ బ్యాలెన్స్ గా ఉంటూ ఆడియ‌న్స్ ని ఎంటర్ టైన్ చేసేలా ఉండటానికే ఎక్కువ ప్రాధాన్య‌తనిస్తానంటున్నాడు సాయి ధ‌రమ్ తేజ్.
చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌ను నేనెప్పుడూ ఉద్దేశ్య‌పూర్వ‌కంగా ఇమిటేట్ చేయ‌న‌ని, వారిని చూస్తూ పెర‌గ‌డంతో ఆ మ్యాన‌రిజమ్స్ అల‌వాట‌య్యుంటాయంటున్న తేజు. సినిమా ఇండ‌స్ట్రీలో ఉండాలంటే త‌న మామ‌య్య‌లు త‌నుకు కొన్ని రూల్స్ చెప్పార‌ట‌. నిర్మాత‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటూ, డైర‌క్ట‌ర్ ని సంతృప్తి ప‌రుస్తూ, ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేయ‌గ‌లిగాలి. ఈ మూడింటికి నేనెప్పుడూ క‌ట్టుబ‌డే ఉంటానంటున్నాడు సాయి.