Saahasam Swaasaga Saagipo Release Date


Akkineni Naga Chaitanya's Saahsam swaasaga Saagipo....
Prince of Akkineni Family is all set to shine on silver screen this year.. SAAHASAM SWAASAGA SAAGIPO is the new project of chaitu . Though this movie is ready to release before 6months back ,but due to some anonymous reasons this movie release got delayed. From the begining,Promotions were in a good swing with Posters ,Teasers Audio Tracks n so on.. Most beautiful song "Yellipomake ..." got good compliments from every one.. We can hear this song in Fm Radio's & music lovers daily. Movie Team is releasing every promotional event one after other, but they are not announcing release date of this film. Chaitu fans got vexed with the delay of his film,One fine day a critic asked Kona Venkat to announce the release date in Telugu. On this May-26 " Sahasam Svasaga Saagipo " last single will be released. Dorector Gautham Menon will be anouncing it officially on the day of Audio release function. This movie is sequel to " Ye Maya Chesave" ...same Karthik character from Ye Maaya Chesave will be continued in this Saahasam Swaasaga sagipo with some action background. A.R.Rahaman is the music director & Manjima Mohan is sharing screen with chaitu. From movie gossipers  we got to know that , In Tamil Shimbu is doing this role, due to Tamil Delay Telugu version too getting delayed. So let's wait for few more days until Audio release .. All the best to team of Saahsam swasaga saagipo team from FilmJalsa...   సినిమా ఎప్పుడో ఆరు నెల‌ల ముందు రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ ఎందుకో కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు సినిమా వాయిదా ప‌డుతూనే వస్తోంది. అయినా సినిమా మీద క్రేజ్ ఏమీ తగ్గలేదు. ఎందుకు త‌గ్గుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివ‌ర‌కు జనాలకు పరిచయం చేసిన ప్రతి విశేషం ఆకట్టుకునేలా ఉంటుంటే. ఫస్ట్ టీజర్, త‌ర్వాత సెకండ్ టీజ‌ర్.. ఆపై ఎల్లిపోమాకే సాంగ్.. అన్నీ కూడా చాలా రిచ్ గా, ఆస‌క్తిక‌క‌రంగా ఉంటూ.. సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ‘ఎల్లిపోమాకే..’ పాట రిలీజైన నాటి నుంచి ఎఫ్ఎం రేడియోల్లోనూ, సంగీత ప్రియుల మొబైల్స్ లోనూ మార్మోగుతూనే ఉంది. ఒకదాని తర్వాత టీజర్లు, ఆడియో ట్రాకులు, మ్యూజిక్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు కానీ.. సినిమా రిలీజ్ గురించి ఇదిగో అదిగో అంటూ క్లారిటీ ఇవ్వ‌ట్లేదు. దీంతో జనాలకు విసుగొచ్చేస్తోంది. ఇలా విసిగిపోయిన ఓ క్రిటిక్ తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్న కోన వెంకట్ ను రిలీజ్ డేట్ గురించి చెప్పమని అడిగితే.. ఆయన క్లారిటీ ఇచ్చేశాడు. ఈ నెల 26న ‘సాహసం శ్వాసగా సాగిపో’ చివరి సింగిల్ రిలీజవుతుందని.. ఆ సందర్భంగానే దర్శకుడు గౌతమ్ మీనన్ ఆడియోతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తాడని.. ఇది పక్కా అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇంకో ఐదు రోజుల్లో చైతూ సినిమాపై క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ‘ఏమాయ చేసావె’కు సీక్వెల్ కాని సీక్వెల్ గా తెరకెక్కింది ‘సాహసం శ్వాసగా..’ ఆ సినిమాలోని కార్తీక్ క్యారెక్టర్నే తీసుకుని.. యాక్షన్ బ్యాగ్రౌండ్లో ఈ సినిమాను తెరకెక్కించాడు గౌతమ్. మాంజిమా మోహన్ కథానాయికగా నటించింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. తమిళంలో శింబు హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా త‌మిళ వ‌ర్ష‌న్ లేట్ కావ‌డం వ‌ల్లే తెలుగు రిలీజ్ కూడా లేట‌వుతోంద‌ట‌.