RockStar To Give Tunes For Nani


DSP this name has huge craze. He has separate craze as music director. Not only for star hero's if he likes the story he will give his best for any hero. Now Devi is going to work with Nani.
Nani as hero Thrinad Rao direction a movie in the production of Dil Raju and Bellam Venu gopal. Recently Thrinad Rao said this story to Devi.he liked it very much and agreed to work with him. Devi is giving music to Nani for the first time. This film js going to sets very soon.
నేచుర‌ల్ స్టార్ సినిమాకు రాక్ స్టార్ మ్యూజిక్
డీ.. ఎస్.. పీ. ఈ పేరుకి గ‌ల క్రేజ్ మామూలుది కాదు. సంగీత ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్నాడు దేవిశ్రీప్ర‌సాద్. స్టార్ హీరోల సినిమాల‌కే కాదు, క‌థ న‌చ్చాలే కానీ, ఏ హీరో సినిమాల‌కు ప‌నిచేయ‌డానికి అయినా ముందుంటాడు. ఇదే విష‌యాన్ని మ‌రోసారి నిరూపిస్తూ నాని సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు దేవి.
నాని హీరోగా, త్రినాథ‌రావు డైర‌క్ష‌న్ లో దిల్ రాజు, బెక్కెం వేణుగోపాల్ లు సంయుక్తంగా తెర‌కెక్కించ‌నున్న సినిమా క‌థ‌ను త్రినాథ‌రావు దేవిశ్రీ కి వినిపించ‌డంతో క‌థ బాగా న‌చ్చి , ఈ సినిమా చేస్తానంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట దేవిశ్రీ. దేవిశ్రీ సంగీతాన్ని అందించే నాని మొద‌టి సినిమా అయిన ఇది త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.